BusinessSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/train-ticket10fbce71-2f03-4d7c-8b45-5eab1d0e1736-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/train-ticket10fbce71-2f03-4d7c-8b45-5eab1d0e1736-415x250-IndiaHerald.jpgకొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో రవాణా వ్యవస్థలైన బస్, రైల్వేలు బందైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో ట్రైన్, బస్సు ప్రయణాలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే జనాలు మళ్లీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వైపు మెల్ల మెల్లగా మొగ్గు చూపుతున్నారు. కాగా, భారత రైల్వే శాఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో నూతన నియమాలు తీసుకొచ్చింది. అవేంటంటే.. ప్రస్తుత కాలంలో ఆన్ లైన్‌కు అలవాటు పడిన ప్రజలు ప్రతీది ఎలక్ట్రానిక్ అయితే బాగుండు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. కాగా వారందరూ ఇప్పుడు న్train {#}E-mail;Press;bus;Indianట్రైన్ టికెట్ బుకింగ్‌లో న్యూ రూల్స్...?ట్రైన్ టికెట్ బుకింగ్‌లో న్యూ రూల్స్...?train {#}E-mail;Press;bus;IndianFri, 30 Jul 2021 13:30:00 GMT
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్‌కు అలవాటు పడిన ప్రజలు ప్రతీది ఎలక్ట్రానిక్ అయితే బాగుండు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. కాగా వారందరూ ఇప్పుడు న్యూ రూల్స్ పాలో అవ్వాల్సిందే. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికుల కోసం ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇకపై ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వారు తమ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాతనే ప్రయాణికులు తమ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే వీలుంటుంది. ఇందుకు 50 సెకన్ల నుంచి 60 సెకన్ల సమయం పడుతుంది. అయితే, బుకింగ్ కోసం ప్రయాణికులందరూ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తమ రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ రెండు పనులు అయిన తర్వాతనే రైలు టికెట్ బుకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది.

ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన అయిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అనతరం రిజిస్టర్‌డ్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలు అవుతుంది. పేజీలో కుడివైపు సెక్షన్‌లో వెరిఫికేషన్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పేజీలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వివరాలు సరిగా లేకుంటే అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు. ఇందుకు ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పూర్తి వివరాలు సమర్పించిన తర్వాత మొబైల్ నెంబర్‌కు ఫైనల్ ఓటీపీ వచ్చాక, అది ఎంటర్ చేస్తే ఫైనల్ సబ్మిషన్ పూర్తవుతుంది.


మేరీ‌కోమ్‌కు అన్యాయం..?

డిసప్పాయింట్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

స్టార్స్ కోసం కూడా చేయని 5 పనులు సోనూసూద్ కోసం... అభిమానం అంతే !!

ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!

సీఎం సమక్షంలో TRS లో చేరనున్న ఇనుగాల పెద్దిరెడ్డి

టాలీవుడ్ లో మొదటి 100 కోట్ల సినిమా ఇదే !

అలాంటి సినిమాలు చేయనన్న కాజల్.. కానీ ఇప్పుడు..?

రజినీకాంత్ ని కొట్టిన ఏకైక దర్శకుడు

పిల్లిని వెతికిపెడితే బహుమతిస్తారట.. ఎక్కడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>