MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divia7ba4549-8b8f-4f6e-a7f6-38b63783719c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divia7ba4549-8b8f-4f6e-a7f6-38b63783719c-415x250-IndiaHerald.jpgరియాల్టీ 'షో' లు ఎంతో మందికి మంచి లైఫ్ ని ఇస్తూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం రియాల్టీ 'షో' అనేవి స్క్రిప్ట్ బేస్డ్ గా కాకుండా ఒరిజినల్ గా జరగడమే. అలాంటి వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది 'బిగ్ బాస్' ఇది కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన రియాల్టీ షోలలో ఒకటి. మొదట ఇండియాలో హిందీ భాషలో 2006లో 'బిగ్ బాస్' షో ప్రారంభమైంది. అక్కడ మంచి రేటింగ్ తో పాటు, మంచి పేరు తెచ్చుకోవడంతో ఇతర భాషలలోనూ ఈ షోలను నడిపిస్తున్నారు. ఈ షోలకు హోస్ట్ లుగా ఆ భాషలో ఉన్న ప్రముఖ నటినటులను తీసుDivi{#}Bigboss;Akkineni Nagarjuna;Instagram;Hindi;Manam;India;Jr NTR;Houseచీర అందాలతో మతి పోగొడుతున్న దివి..!చీర అందాలతో మతి పోగొడుతున్న దివి..!Divi{#}Bigboss;Akkineni Nagarjuna;Instagram;Hindi;Manam;India;Jr NTR;HouseFri, 30 Jul 2021 09:58:00 GMTరియాల్టీ 'షో' లు ఎంతో మందికి మంచి లైఫ్ ని ఇస్తూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం రియాల్టీ 'షో' అనేవి స్క్రిప్ట్ బేస్డ్ గా కాకుండా ఒరిజినల్ గా జరగడమే. అలాంటి వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది 'బిగ్ బాస్' ఇది కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన రియాల్టీ షోలలో ఒకటి. మొదట ఇండియాలో హిందీ భాషలో 2006లో 'బిగ్ బాస్' షో ప్రారంభమైంది. అక్కడ మంచి రేటింగ్ తో పాటు, మంచి పేరు తెచ్చుకోవడంతో ఇతర భాషలలోనూ ఈ షోలను నడిపిస్తున్నారు. ఈ షోలకు హోస్ట్ లుగా  ఆ భాషలో ఉన్న ప్రముఖ నటినటులను తీసుకుంటూ ఉంటారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 2017 లో 'బిగ్ బాస్' మొదటి సీజన్ ప్రారంభం చేశారు. దీనికి మంచి ప్రజాదరణ దక్కడంతో వరుసగా సీజన్స్ నీ చేస్తూ వస్తున్నారు.


అందులో భాగంగానే ఇప్పటికీ 'బిగ్ బాస్' తెలుగులో నాలుగు సీజన్లలో పూర్తి చేసుకుంది. తెలుగులోనూ పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్ లందరికీ మంచి పేరు రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి తెలుగులో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అలా చిన్న నటిగా 'బిగ్ బాస్' హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి దివి. ఈ ముద్దుగుమ్మ నాగార్జున పోస్ట్ గా వ్యవహరించిన 'బిగ్ బాస్' ఫోర్ లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టింది. అప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ నటి ఆ తర్వాత మాత్రం ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ని యాక్టివ్ గానే ఉంటుంది. తన హాట్ అందాలతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సాంప్రదాయబద్దంగా చీర కట్టుకొని ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.



రాజమౌళి సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న "కబీర్ సింగ్"

ఎంత జాకీలేసి లేపినా.. ఇక టీడీపీ లేవదా..?

పెగాసస్ తో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయా..?

చేప పిల్లను ఆ ద్వారం నుండి కడుపులోకి తోచుకున్న వ్యక్తి .. చివరికి..?

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

రాత్రులు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఈ సినిమా నుంచే మొదలైంది..

మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్

మళ్ళి సినిమాలో నటించాడనికి సిద్దమైన చిరంజీవి భార్య..!?

స్మరణ: యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు విజయబాపినీడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>