MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sangeetha-1cc6c2b3-0727-4c75-9b34-058ce2b8e4ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sangeetha-1cc6c2b3-0727-4c75-9b34-058ce2b8e4ce-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పటి సీనియర్ హీరోయిన్ సంగీత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె చెప్పుకోవడానికి తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది నటి సంగీత. sangeetha {#}vamsi;Sarileru Neekevvaru;Sangeetha;anil ravipudi;mahesh babu;marriage;Chitram;Athadu;Heroine;Cinema;Teluguనటి సంగీత కూతురిని ఎపుడైనా చూశారా..!?నటి సంగీత కూతురిని ఎపుడైనా చూశారా..!?sangeetha {#}vamsi;Sarileru Neekevvaru;Sangeetha;anil ravipudi;mahesh babu;marriage;Chitram;Athadu;Heroine;Cinema;TeluguFri, 30 Jul 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పటి సీనియర్ హీరోయిన్ సంగీత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె చెప్పుకోవడానికి తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది నటి సంగీత. ఇక ఇప్పటివరకు సంగీత తెలుగు,తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కలుపుకుని మొత్తంగా 65 కి పైగా సినిమాల్లో నటించారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో  ‘ఖడ్గం’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. ఆ తర్వాత ‘పెళ్ళాం ఊరెళితే’ ‘ఆయుధం’ ‘ఖుషీ ఖుషీగా’ ‘విజయేంద్ర వర్మ’ ‘సంక్రాంతి’ వంటి పెద్ద సినిమాల్లో నటించారు ఆమె. అయితే ఆమె నటించిన సినిమాలో ఎక్కుగా సెకండ్ హీరోయిన్ పాత్రలే కాబట్టి కెరీర్ అనుకుంతాగా రాణించలేకపోయారు.

అయితే చిత్ర పరిశ్రమకు కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వగా మొత్తానికే ఇండస్ట్రీ, సినిమాలకు దూరమైయ్యారు. ఆ తరువాత ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి అత్త పాత్రలో ఈమె నటించారు. ఆమె ప్రస్తుతం ఆచార్య’ ‘ఎఫ్3’ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. నటి సంగీత పర్సనల్ లైఫ్ కూడా ప్రేక్షకులకు తెరిచిన పుస్తకమే అనే చెప్పాలి.

కాగా.. ఆమె 2009లో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే అతడు నటుడే కాదు సింగర్ కూడా. ఈ దంపతులకి ఓ పాపకి జన్మనిచ్చారు. ఆ పాప పేరు శివియా. ఇక ఇప్పుడు శివియాకు 9 ఏళ్ళు ఉన్నాయి. అయితే సంగీత సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిన విషయమే. అంతేకాదు.. అప్పుడప్పుడు శివియా ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఇక ఇటీవల సంగీత త‌న కూతురు శివియాతో క‌లిసి వంశీ పైడిప‌ల్లి పుట్టినరోజు వేడుకలకి హాజరైయ్యారు. ఇక అక్కడ క్లిక్ మనిపించింది ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!

రాత్రులు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఈ సినిమా నుంచే మొదలైంది..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పటి సీనియర్ హీరోయిన్ సంగీత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె చెప్పుకోవడానికి తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది నటి సంగీత.

మళ్ళి సినిమాలో నటించాడనికి సిద్దమైన చిరంజీవి భార్య..!?

రామ్ చరణ్ మూవీలో కమల్ హాసన్..!?

స్మరణ: యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు విజయబాపినీడు..

సింధుపైనే ఆశలన్నీ

హుజూరాబాద్‌ ఎన్నిక.. దేశంలోనే రికార్డు కొట్టబోతోందా..? ‍

జులై 30: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>