BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/big-shock-to-trs-in-hujurabad-electioneddc16e4-d413-43b4-8270-55b1a5d2da78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/big-shock-to-trs-in-hujurabad-electioneddc16e4-d413-43b4-8270-55b1a5d2da78-415x250-IndiaHerald.jpgహుజూరబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల్లో వంద మంది ప్రైవేటు లెక్చరర్లు పోటీ చేస్తారని తెలంగాణ లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ ప్రకటించారు. కరోనా సమయంలో ప్రైవేట్ స్కూళ్లకు నెలకు రూపాయలు 2000 మరియు రేషన్ బియ్యం అందించి తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకుందని కానీ ప్రైవేటు వాళ్ళకి మాత్రం మొండిచేయి చూపింది అని మురళీమనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాము పోటీ చేస్తామని ప్రకటించారు. కరోనా మొదలయిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల 10 వేల చొప్పున కట్టి ఇవ్వాHujurabad{#}Murli Manohar Joshi;Huzurabad;Telangana;Coronavirusహుజురాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.. !హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.. !Hujurabad{#}Murli Manohar Joshi;Huzurabad;Telangana;CoronavirusFri, 30 Jul 2021 07:50:00 GMTహుజూరబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల్లో వంద మంది ప్రైవేటు లెక్చరర్లు పోటీ చేస్తారని తెలంగాణ లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ ప్రకటించారు. కరోనా సమయంలో ప్రైవేట్ స్కూళ్లకు నెలకు రూపాయలు 2000 మరియు రేషన్ బియ్యం అందించి తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకుందని కానీ ప్రైవేటు వాళ్ళకి మాత్రం మొండిచేయి చూపింది అని మురళీమనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాము పోటీ చేస్తామని ప్రకటించారు.

కరోనా మొదలయిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల 10 వేల చొప్పున కట్టి ఇవ్వాలని తమ డిమాండ్లు అన్ని నెరవేర్చాలని కోరారు. లేదంటే ఎన్నికల్లో తమ తరఫున 100 మంది లెక్చరర్లు పోటీ చేస్తారని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే హుజూరాబాద్ లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ లు  పోటీకి దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగించిన కారణంగానే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా టీచర్లు సైతం హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం టిఆర్ఎస్ ను కలవర పెడుతోంది.


వైసీపీ ఎంపికి తీవ్ర అస్వస్థత.. !

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

సొంతింటికొచ్చిన కరోనా.. చైనాలో విజృంభణ..?

డెల్టా వేరియంట్‌ చైనాలోకి అడుగు పెట్టింది. చైనాలో దీని ప్రభావంతో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నాయట. దీంతో ఇప్పుడు చైనా మరోసారి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. భారీగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయిస్తోంది.

సోనూసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా.

మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్

సోను సూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

హుజూరాబాద్‌ ఎన్నిక.. దేశంలోనే రికార్డు కొట్టబోతోందా..? ‍

జులై 30: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>