PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap614f7131-ba20-4b05-b9f7-a33254c9ddd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap614f7131-ba20-4b05-b9f7-a33254c9ddd2-415x250-IndiaHerald.jpgఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ అద్భుతం ఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ అద్భుతమ‌ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ కు ఆయ‌న హాజ‌రై మాట్లాడారు. విపత్కర పరిస్థితులలో ఉన్న ప్రజలను కాపాడే విధానం మాక్ డ్రిల్ ఉప‌యోప‌డుతుందున్నారు. ఇటీవల కాలంలో ప్ర‌భుత్వం ప్రజల ప్రాణాలకు పెద్దపీట వేస్తూ విపత్తు నివారణ శాఖకు అధునాతన పరికరాలు అందించింద‌ని తెలిపారు. అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలను డ్రిల్ లో ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. దీనిని నేషనల్ రెస్క్యూ అకాడమీ ద్వారా ట్రైనింగ్ నిర్వహిస్తున్ap{#}Andhra Pradesh;gautham new;gautham;gowtam;Serviceఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ అద్భుతంఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ అద్భుతంap{#}Andhra Pradesh;gautham new;gautham;gowtam;ServiceFri, 30 Jul 2021 16:02:00 GMTఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ అద్భుతమ‌ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.  ఏపీ ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ కు ఆయ‌న హాజ‌రై మాట్లాడారు. విపత్కర పరిస్థితులలో ఉన్న ప్రజలను కాపాడే విధానం మాక్ డ్రిల్ ఉప‌యోప‌డుతుందున్నారు.  ఇటీవల కాలంలో ప్ర‌భుత్వం ప్రజల ప్రాణాలకు పెద్దపీట వేస్తూ విపత్తు నివారణ శాఖకు అధునాతన పరికరాలు అందించింద‌ని తెలిపారు. అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలను డ్రిల్ లో ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. దీనిని నేషనల్ రెస్క్యూ అకాడమీ ద్వారా ట్రైనింగ్ నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. 6 బెటాలియన్లలో 600 రెస్క్యూ టీంలు ఉన్నాయ‌ని అన్నారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్రాణాల‌కు తెగించి మ‌రి పోరాడుతుంద‌న్నారు.  

ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభించి ఇది 4వ సంవత్సరమ‌ని, ఎంతో విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. దీనిని ఇలాగే కొన‌సాగిస్తామ‌న్నారు. ఇంకా దీనిని ముందుకు తీసుకెళ్లి మ‌రికొంత అభివృద్ధి చేస్తామ‌న్నారు. కొత్త టెక్నాల‌జీల‌ను అందిపుచ్చుకుని ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేస్తామ‌ని అన్నారు. పాత ప‌ద్ద‌తుల‌ను స్వ‌స్తి చెప్పి కొత్త ప‌ద్ద‌తుల‌ను నేర్పిస్తామ‌న్నారు. శిక్ష‌ణ‌లోనే అన్ని విధాలుగా ఆరితేరేలా అభ్య‌ర్థుల‌ను త‌యారు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా సేవ చేయ‌డానికి 365రోజులు సిద్ధంగా ఉంటార‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని స‌హాయ స‌హ‌కారాలు అందుతున్నాయ‌ని తెలిపారు.  540 మంది అడ్వాన్స్డ్ రెస్క్యూ కోర్స్ చేశార‌ని పేర్కొన్నారు. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా రెస్క్యూ చేసేలా ఏపీ పోలీస్ తరఫున టీం ఉంద‌న్నారు. ఏపీ ఫైర్ సర్వీసెస్ కూడా ఎస్డీఆర్ఎఫ్ తో కలిసి పని చేస్తుంద‌ని తెలిపారు. ప్రజల ప్రాణాలను విపత్కర పరిస్థితులలో కాపాడటానికి ఏపీ పోలీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి చాలా మ‌ద్ధ‌తు ఇచ్చార‌ని, వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గత రెండు సంవత్సరాలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ చాలా బలపడింద‌న్నారు.  త్వరలో ఎన్డీఆర్ఎఫ్ - 2 లాగా ఏపీ‌ ఎస్డీఆర్ఎఫ్ రూపాంతరం చెందుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.


ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ మేయ‌ర్‌గా నూర్జ‌హాన్ ఎన్నిక‌. డిప్యూటీ మేయ‌ర్లుగా సుధీర్‌బాబు, శ్రీనివాస్ ఎన్నిక‌.

టాలీవుడ్ అంటే జ‌గ‌న్‌కు ఎందుకంత మంట ?

ఏపీ సీడ్స్ కు జాతీయ అవార్డు

అన్న మీద ప్రేమ... కార్యకర్తల మీద సిబిఐ ఫోకస్...?

షాకింగ్: బీజేపీలోకి కాంగ్రెస్ ఎంపీ... ?

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ. వ‌చ్చేనెల 14 వ‌ర‌కు ఏపీలో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.

థర్డ్ వేవ్ ఎఫెక్ట్..? ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. !

నా బాధ వినండి ప్లీజ్‌ : మంత్రి కేటీఆర్‌ యాంకర్‌ రష్మి ట్వీట్‌ ?

జ‌గన్ అంద‌లం ఎక్కించిన నేత‌కు సొంత పార్టీ నేత‌ల పొగ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>