MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే... కరోనా సమయంలో ప్రజలను ఆదుకుని..అందరి గుండెల్లో నిలిచాడు సోనూసూద్‌. దీంతో రీల్‌ హీరో కాస్త... రియల్‌ హీరోగా మారిపోయాడు సోనూసూద్‌. ప్రజలకు సోనూసూద్‌ చేసిన సేవలను చూస్తే... ప్రధాని మోడీ కూడా ఇంతలా సహాయం చేసి ఉండడేమో? అనిపిస్తుంది. లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికులకు వారి స్వంత గ్రామాలకు చేర్చడం, వారి బాగోగులను చూసుకోవడం, అలాగే.. ఉపాధి కోల్పోయిన వారికి ఓ దారి చూపించడం, కరోనా బాధితులకు ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటే...sonu sood{#}Prime Minister;Coronavirus;Hero;Cinemaప్రజల కోసం సోనుసూద్‌ ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా ?ప్రజల కోసం సోనుసూద్‌ ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా ?sonu sood{#}Prime Minister;Coronavirus;Hero;CinemaFri, 30 Jul 2021 12:03:00 GMTబాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే... కరోనా సమయంలో ప్రజలను ఆదుకుని..అందరి గుండెల్లో నిలిచాడు సోనూసూద్‌. దీంతో రీల్‌ హీరో కాస్త... రియల్‌ హీరోగా మారిపోయాడు సోనూసూద్‌. ప్రజలకు సోనూసూద్‌ చేసిన సేవలను చూస్తే...  ప్రధాని మోడీ కూడా ఇంతలా సహాయం చేసి ఉండడేమో? అనిపిస్తుంది. 

లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికులకు వారి స్వంత గ్రామాలకు చేర్చడం, వారి బాగోగులను చూసుకోవడం, అలాగే.. ఉపాధి కోల్పోయిన వారికి ఓ దారి చూపించడం, కరోనా బాధితులకు ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటే... పోతే చాలానే ఉన్నాయి. ప్రజల గుండెల్లో దేవుడిగా సోనూ సూద్‌ నాటుకుపోయాడు.  అయితే.. కరోనా సమయంలో ప్రజలకు ఇంతలా ఖర్చు చేసిన.. సోనూసూద్‌ కు ఇంత డబ్బు ఎక్కడిదని... కొన్ని వర్గాలు నీచమైన కామెంట్స్‌ చేశాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన పని కానీచ్చేశాడు సోనూసూద్‌. 

అయితే... ప్రజలకు సహాయం చేయడం కోసం..తన ఆస్తులను చాలానే అమ్ముకున్నాడు సోనూసూద్‌.   మరికొన్ని ఆస్తులను తాకట్టు పెట్టాడట. ముంబాయిలోని జూహు ఏరియాలో తన వైఫ్‌ పేరుపై ఉన్న మూడు షాపులు, ఆరు ఫ్లాట్లను తాకట్టు పెట్టి.. ఏకగా రూ. 10 కోట్లు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నాడట సోనూ. ఈ బ్యాంకులో తీసుకున్న డబ్బుతో ప్రస్తుతం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడట సోనూసూద్‌.  అలాగే... ముంబైలో ఓ హోటల్‌ కూడా అమ్మేశాడని సమాచారం. ఈ హోటల్‌ చాలా ముంబైలో చాలా ఫేమస్‌ అట.  అయితే.. దాన్ని పూర్తిగా అమ్మేశాడట. ఇక సినిమా పరిశ్రమలో సోనూసూద్‌ కు సంపాందించిన ఆస్తి విలువ దాదాపు 140 కోట్లు ఉంటుందట. అందులో నుంచి కూడా కొంత డబ్బును ప్రజల కోసం సహాయం చేశాడట. ప్రస్తుతం సోనూసూద్‌ ఆ రూ. 10 కోట్ల డబ్బుకు ప్రతి నెల వడ్డీ కూడా కడుతున్నాడు.




సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు' 21 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ..... !!

సినిమాలలో నటించడం పై స్పందించిన బిగ్ బి మనవరాలు..!

అన్న‌మ‌య్య లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న టాప్ డైరెక్ట‌ర్ ?

ఆర్యపై మహిళ చీటింగ్ కేసు... పెళ్లి చేసుకుంటానని...!?

అన్న‌మ‌య్య సినిమా చేయ‌వ‌ద్ద‌ని నాగార్జున‌కు ఆ ద‌ర్శ‌కుడి వార్నింగ్ ?

రాజ్ కుండ్రాతో సహా జైలు పాలైన సెలబ్రిటీలు వీళ్ళే 11am

సత్యదేవ్ అనుకున్నది సాధించాడు గా!!

థర్డ్ వేవ్ ఎఫెక్ట్..? ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. !

శ్రీదేవిని ఎత్తుకొని వెళ్లిన ఆ టాప్ ప్రొడ్యుస‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>