BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-mp-reddappae5fe519c-b849-44d2-abad-9ced3ddf8d3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-mp-reddappae5fe519c-b849-44d2-abad-9ced3ddf8d3e-415x250-IndiaHerald.jpgవైసీపీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెలో సమస్య తలెత్తడంతో డాక్టర్లు ఎంపీ రెడ్డప్ప కు పేస్ మేకర్ అమర్చినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో రెడ్డప్ప కు శస్త్ర చికిత్స కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని సమాచారం. రెడ్డప్ప అనారోగ్యానికి గురవడంతో ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలకు Ycp mp reddappa{#}Heart;Chittoor;MP;YCP;Delhi;Parliment;Coronavirusవైసీపీ ఎంపికి తీవ్ర అస్వస్థత.. !వైసీపీ ఎంపికి తీవ్ర అస్వస్థత.. !Ycp mp reddappa{#}Heart;Chittoor;MP;YCP;Delhi;Parliment;CoronavirusFri, 30 Jul 2021 08:38:00 GMTవైసీపీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెలో సమస్య తలెత్తడంతో డాక్టర్లు ఎంపీ రెడ్డప్ప కు పేస్ మేకర్ అమర్చినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో రెడ్డప్ప కు శస్త్ర చికిత్స కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని సమాచారం. రెడ్డప్ప అనారోగ్యానికి గురవడంతో ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు నుండి ఢిల్లీ వెళ్లిన అనంతరం ఆయనకు పార్లమెంట్ సచివాలయంలో కరోనా పరీక్షలలో పాజిటివ్ గా తేలింది. అయితే ఎటువంటి లక్షణాలు లేకుండా కారోనా వచ్చింది. దాంతో ఐసోలేషన్  లో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్ సభ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆయన ఇంట్ల చికిత్స పొంది కోలుకున్నారు. ఇప్పుడు గుండె సమస్య తో ఆస్పత్రిలో చేరారు.


పెగాసస్ తో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయా..?

సోనూ సూద్ ఆశయమే ప్రజల్లో దేవుడ్ని చేసింది...

కాంగ్రెస్ కు వారే మైన‌స్సా..? పార్టీ ప‌డ‌వ మునిగిపోయేందుకు..

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

సొంతింటికొచ్చిన కరోనా.. చైనాలో విజృంభణ..?

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.. !

డెల్టా వేరియంట్‌ చైనాలోకి అడుగు పెట్టింది. చైనాలో దీని ప్రభావంతో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నాయట. దీంతో ఇప్పుడు చైనా మరోసారి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. భారీగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయిస్తోంది.

సోనూసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా.

మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>