PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja88ae3da4-470f-4bac-a4b3-00b9fe0113f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja88ae3da4-470f-4bac-a4b3-00b9fe0113f9-415x250-IndiaHerald.jpgప్రముఖ నటి, వైసీపీ నేత రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె గతంలో అక్కడ ఓడిపోయినా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి గెలుపొందారు. పాపం.. మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా.. ఆ కల నెరవేరలేదు. అయితే.. ఇప్పుడు ఆమెకు సీపీఐ నేత నారాయణ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సీపీఐ నారాయణ ఏంటి.. రోజాకు షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా.. అవును.. సీపీఐ నారాయణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీపీఐ నారాయణకు ఆ పార్టROJA{#}Nagari;Assembly;District;Roja;Yevaru;CPI;Andhra Pradesh;MLA;Minister;Party;YCPరోజాకు షాక్ ఇవ్వబోతున్న నారాయణ..!రోజాకు షాక్ ఇవ్వబోతున్న నారాయణ..!ROJA{#}Nagari;Assembly;District;Roja;Yevaru;CPI;Andhra Pradesh;MLA;Minister;Party;YCPFri, 30 Jul 2021 00:00:00 GMTప్రముఖ నటి, వైసీపీ నేత రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె గతంలో అక్కడ ఓడిపోయినా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి  గెలుపొందారు. పాపం.. మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా.. ఆ కల నెరవేరలేదు. అయితే.. ఇప్పుడు ఆమెకు సీపీఐ నేత నారాయణ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సీపీఐ నారాయణ ఏంటి.. రోజాకు షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా.. అవును.. సీపీఐ నారాయణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


సీపీఐ నారాయణకు ఆ పార్టీలో జాతీయ నేతగా గుర్తింపు ఉంది. అయితే ఆయన ఎన్నడూ ప్రత్యక్షంగా పోటీకి దిగినట్టు లేదు. పార్టీ నాయకత్వం వహించడం తప్పితే.. స్వయంగా పోటీ చేసినట్టు లేదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన నగరి సీటుపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన తరచూ నగరిలో పర్యటిస్తున్నారు. స్థానికులతో కలసిపోయి  పర్యటనలు చేస్తున్నారు. క్రమంగా ఆయన కార్యక్షేత్రం నగరిగా మారిపోతోంది.


ఇదంతా వచ్చే అసెంబ్లీ కోసమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఆయన నిజంగానే నగరి సీటుపై కన్నేస్తే దాన్ని దక్కించుకోవడం అంత సులభం కానే కాదు. ఎందుకంటే.. అసలు ప్రస్తుతం సీపీఐ అనే పార్టీ ఏపీలోనే పెద్దగా ఉనికిలో లేదు. ఆ పార్టీకి ఏపీ నుంచి ఒక్క ఎంపీగానీ.. ఎమ్మెల్యే గానీ లేరు. కాబట్టి ఒకవేళ నారాయణ ముచ్చటపడి నగరిలో పోటీ చేసినా.. సీపీఐ తరపున పోటీ చేస్తే గెలిచే అవకాశాలు దాదాపు లేవన్న మాటే.


అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు.. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తుకడుతుందో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి సీపీఐ మాత్రం టీడీపీతో సఖ్యతగా ఉంటోంది. ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే.. ఆ కోటాలో పొత్తు అభ్యర్థిగా నారాయణను బరిలో నిలపొచ్చు. ఏమో.. అప్పటికి ఏం జరుగుతుందో.. ఎవరు చెప్పగలరు..?



రామ్మోహన్ బామ్మర్దికి దండం పెట్టేస్తున్న తమ్ముళ్ళు...?

సీపీఐ నారాయణ ఏంటి.. రోజాకు షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా.. అవును.. సీపీఐ నారాయణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఫ్యాక్ట్ ఫైండింగ్ : అక్రమ మైనింగ్ పై టీడీపీ యుద్ధం

నిర్లక్ష్యమా.. అయితే మూల్యం తప్పదు?

అప్పుడు జగన్ చేసారు.. ఇప్పుడు యోగి చేస్తున్నారు : విజయసాయి

వైసీపీలో రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాల ముందు రోజు ఏ రకమైన టెన్షన్ వాతావరణం ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితే ఉందని ప్రచారం అయితే సాగుతోంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎందుకు ఈ టెన్షన్ అంటే దానికి గల కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.

వైసీపీలో టెన్షన్.. టెన్షన్... ?

నాని మాటలకు టాలీవుడ్ షేక్.. ఇతర హీరో లపై వత్తిడి!!

టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్లు వీళ్లే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>