MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annamayya3322f9b5-4dc0-464b-8a15-5ea3edfa5632-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annamayya3322f9b5-4dc0-464b-8a15-5ea3edfa5632-415x250-IndiaHerald.jpgనిన్నే పెళ్ళాడుతా తర్వాత నాగార్జున అన్నమయ్య సినిమా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కృష్ణవంశీ ఆ సినిమా చేయవద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడట. నాగార్జునతో సార్ మీ ఇమేజ్ వేరు.. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా తర్వాత మీకు ఉన్న పాపులారిటీ వేరు... ఈ టైంలో మీరు ప్రేమకథ సినిమాల్లో నటించాల‌ని చెప్పాడ‌ట‌. అన్న‌మ‌య్య లాంటి చిత్రాల్లో నటిస్తే మీ రొమాంటిక్‌ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కృష్ణవంశీ చెప్పాడట. చేతిలో ఒక తుంబ‌ర ... తలకు ఒక పిలక పెట్టుకొని నటిస్తే మీ అభిమానులకు మీరు దూరమై పోతారు అని వార్నింగ్ ఇచ్చాడట. Annamayya{#}Annamayya;krishna vamshi;krishna;MLA;Audi;king;Venkatesh;Chiranjeevi;Akkineni Nagarjuna;Romantic;Balakrishna;Audience;Darsakudu;Director;Cinemaఅన్న‌మ‌య్య సినిమా చేయ‌వ‌ద్ద‌ని నాగార్జున‌కు ఆ ద‌ర్శ‌కుడి వార్నింగ్ ?అన్న‌మ‌య్య సినిమా చేయ‌వ‌ద్ద‌ని నాగార్జున‌కు ఆ ద‌ర్శ‌కుడి వార్నింగ్ ?Annamayya{#}Annamayya;krishna vamshi;krishna;MLA;Audi;king;Venkatesh;Chiranjeevi;Akkineni Nagarjuna;Romantic;Balakrishna;Audience;Darsakudu;Director;CinemaFri, 30 Jul 2021 11:26:00 GMTటాలీవుడ్ లో అక్కినేని నాగార్జున ఇమేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ తరం జనరేషన్ హీరోలలో బాలకృష్ణ - చిరంజీవి యాక్షన్ హీరోలుగా నటిస్తే విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ క‌థా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే నాగార్జున మాత్రం అమ్మాయిల కలల రాకుమారుడిగా రొమాంటిక్ హీరో అన్న ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా సూప‌ర్ హిట్ అయ్యి నాగ్‌ను కంప్లీట్ రొమాంటిక్ హీరోగా మార్చేసింది. ఈ సినిమాతో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి మహిళా ప్రేక్షకుల రొమాంటిక్ హీరోగా నాగార్జున మారిపోయాడు.

నిన్నే పెళ్ళాడుతా తర్వాత నాగార్జున అన్నమయ్య సినిమా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కృష్ణవంశీసినిమా చేయవద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడట. నాగార్జునతో సార్ మీ ఇమేజ్ వేరు.. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా తర్వాత మీకు ఉన్న పాపులారిటీ వేరు... ఈ టైంలో మీరు ప్రేమకథ సినిమాల్లో నటించాల‌ని చెప్పాడ‌ట‌. అన్న‌మ‌య్య లాంటి చిత్రాల్లో నటిస్తే మీ రొమాంటిక్‌ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కృష్ణవంశీ చెప్పాడట. చేతిలో ఒక తుంబ‌ర ... తలకు ఒక పిలక పెట్టుకొని నటిస్తే మీ అభిమానులకు మీరు దూరమై పోతారు అని వార్నింగ్ ఇచ్చాడట.

నాగార్జున కూడా అన్నమయ్య గెటప్ లో తనను ప్రేక్షకులు ఎలా ? రిసీవ్ చేసుకుంటారో అని ఆందోళన చెందే వాడట. అయితే దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాత్రం నువ్వు ఓకే చెబితే... అన్నమయ్య గా నిన్ను ఎలా ? చూపించాలో తాను చూసుకుంటానని నాగార్జున ఒప్పించార‌ట‌. ఆ త‌ర్వాత సినిమా షూటింగ్‌కు వెళ్లింది. రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాలు లేని అన్నమయ్య రిలీజ్ తర్వాత ఏకంగా 365 రోజుల పాటు ఆడి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. వీఎంసీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై అప్ప‌టి న‌గ‌రి ఎమ్మెల్యే దొర‌స్వామి రాజు ఈ సినిమాను నిర్మించారు.





అన్న‌మ‌య్య లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న టాప్ డైరెక్ట‌ర్ ?

అన్న‌మ‌య్య చేస్తే రొమాంటిక్ ఇమేజ్ పోతుంద‌ని నాగార్జున‌కు వార్నింగ్ ఇచ్చిన కృష్ణ‌వంశీ ?

రాజ్ కుండ్రాతో సహా జైలు పాలైన సెలబ్రిటీలు వీళ్ళే 11am

సత్యదేవ్ అనుకున్నది సాధించాడు గా!!

శ్రీదేవిని ఎత్తుకొని వెళ్లిన ఆ టాప్ ప్రొడ్యుస‌ర్ ?

సోను సూద్ హీరోగా కథ రెఢీ... సెట్స్ పైకి వెళ్ళేదప్పుడే ?

రాజ్‌కుంద్రా: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ పోర్న్ వీడియోలు ఎలా చేయించాడంటే..?

పవన్ సినిమా కి డైరెక్టర్ త్రివిక్రమా. సాగరా!

బ్రేకింగ్ : పవన్ భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్ ఫిక్స్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>