BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kerala21ad42a9-2a55-4990-add9-3569e0bc567c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kerala21ad42a9-2a55-4990-add9-3569e0bc567c-415x250-IndiaHerald.jpgగసాస్ స్పైవేర్ వివాదంపై దర్యాప్తు కోరుతూ సుప్రీం కోర్ట్ లో దాఖలు అయిన పిటీషన్ కు సంబంధించి సుప్రీం కోర్ట్ విచారణకు అంగీకరించింది. ఈ పిటీషన్ ని తానే విచారిస్తాను అని చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ శుక్రవారం సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్ మరియు శశి కుమార్ తరుపున పిటీషన్ లు దాఖలు చేసారు. వచ్చే వారం తాను దీనిపై విచారణ జరుపుతాను అని చీఫ్ జస్టీస్ పేర్కొన్నారు. జులై 27 న సుప్రీం కోర్ట్ లో దీనిపై పిటీషన్ దాఖలు చేసారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించి ప్రముఖ పౌరులుramana{#}ramana;Israel;Lawyer;Kumaar;Smart phone;Friday;ram pothineniబ్రేకింగ్:హ్యాకింగ్ కేసు నేనే విచారిస్తా: చీఫ్ జస్టీస్బ్రేకింగ్:హ్యాకింగ్ కేసు నేనే విచారిస్తా: చీఫ్ జస్టీస్ramana{#}ramana;Israel;Lawyer;Kumaar;Smart phone;Friday;ram pothineniFri, 30 Jul 2021 11:31:00 GMTపెగసాస్ స్పైవేర్ వివాదంపై దర్యాప్తు కోరుతూ సుప్రీం కోర్ట్ లో దాఖలు అయిన పిటీషన్ కు సంబంధించి సుప్రీం కోర్ట్ విచారణకు అంగీకరించింది. ఈ పిటీషన్ ని తానే విచారిస్తాను అని చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ శుక్రవారం సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్ మరియు శశి కుమార్ తరుపున పిటీషన్ లు దాఖలు చేసారు. వచ్చే వారం తాను దీనిపై విచారణ జరుపుతాను అని చీఫ్ జస్టీస్ పేర్కొన్నారు.

జులై 27 న సుప్రీం కోర్ట్ లో దీనిపై పిటీషన్ దాఖలు చేసారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించి ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టులపై ప్రభుత్వ ఏజెన్సీలు హ్యాకింగ్  చేస్తున్నారని పిటీషన్ వేసారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి ద్వారా స్వతంత్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసారు. దీనిపై రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదులు, పౌర సమాజ కార్యకర్తలు, ప్రభుత్వ మంత్రుల ఫోన్ లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ చేసారని ఆరోపించారు.



రాజ్ కుండ్రాతో సహా జైలు పాలైన సెలబ్రిటీలు వీళ్ళే 11am

సీరియల్ టీంకు షాకిచ్చిన ఐపీఎస్

రాజమౌళి సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న "కబీర్ సింగ్"

ఇండియాకి మరో మెడల్ పక్కా.. బాక్సింగ్ సెమీస్ లోకి లోవ్లినా బోర్గోహైన్

మొబైల్ మాట్లాడుతూ బండి నడపడం నేరం కాదటా..! ఎలా..?

ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన శృతిహాసన్.. ఏకంగా..!

పెగాసస్ తో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయా..?

స్టార్స్ కోసం కూడా చేయని 5 పనులు సోనూసూద్ కోసం... అభిమానం అంతే !!

టీఎస్ : గురుకులాల్లో 50శాతం సీట్లు వారికే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>