CrimeVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pakisthanaf844f05-c431-4ee4-a5a5-39d7e92ca300-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pakisthanaf844f05-c431-4ee4-a5a5-39d7e92ca300-415x250-IndiaHerald.jpgప్రపంచంలో రోజు రోజుకు దారుణాలు ఎక్కువ అవుతున్నాయి. మహిళలనే కాకుండా జంతువులను కూడా వదలడం లేదు కొందరు కామాంధులు. అవును... మొన్నటి వరకు మహిళలను టార్గెట్‌ చేసిన కొందరు రాక్షసులు... ఇప్పుడు జంతులపై పడ్డారు. మహిళలు బోరు కొట్టారేమో కానీ.. జంతువులను వేధిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... ఓ ఐదుగురు వ్యక్తులు.. ఏకంగా ఓ మేక పిల్లను రేప్‌ చేశారు. ఈ ఘటన మన దాయాద దేశమైన పాకిస్థాన్‌ లో చోటు చేసుకుంది. జంతువు అని చూడ కుండా.... ఆ మూగజీవి మేకపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా... ఆ మేకను అత్యంత దారుణంగా చిత్ర pakisthan{#}local language;District;Prime Ministerమేకను రేప్‌ చేసిన కామాంధులు... ప్రధానిపై సెటైర్లు ?మేకను రేప్‌ చేసిన కామాంధులు... ప్రధానిపై సెటైర్లు ?pakisthan{#}local language;District;Prime MinisterFri, 30 Jul 2021 08:25:32 GMT
అయితే.. ఈ ఘటన పాకిస్థాన్‌ దేశంలోని ఒకారా జిల్లాలో చోటు చేసుకోగా... కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి స్థానిక మీడియా ద్వారా.. ఈ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఒకారా జిల్లాలో ఓ మేకల కాపరి ఉన్నాడు. అతని  దగ్గర దాదాపు వందల సంఖ్య లో మేకలు ఉన్నట్లు స్తానికులు చెబుతున్నారు. అయితే.. ఆ మేకలపై కన్నేసిన... అదే ప్రాంతానికి చెందిన ఈ ఐదుగురు దుండగులు... అందులో ఓ మేకను దొంగిలించారు.  ఆ తర్వాత... ఆ మేకను రేప్‌ చేసి.... చంపేశారు  నిందితులు.

అయితే... ఈ ఘటనపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఆ జిల్లా ప్రజలకు  ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పై నిప్పులు చెరుగుతున్నారు. స్త్రీల వేశాధారణ సంప్రదాయకరంగా ఉంటే...రేప్‌ లు జరగవంటూ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌  గతంలో చెప్పిన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. అటు పాక్‌ స్టార్‌ నటి మథిరా కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ పై ఫైర్‌ అయింది. ఇక జంతువులను బుర్ఖాలు వేసుకోమంటారా ? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటి వరకు ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంకా స్పందించలేదు.  





టీఎస్ : గురుకులాల్లో 50శాతం సీట్లు వారికే.. !

మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్

గుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్.. ఆరుగురు మృతి

రోజాకు షాక్ ఇవ్వబోతున్న నారాయణ..!

డబ్బులేక ఆ కుటుంబం వ్యధ.. ఢిల్లీ నుంచి భోపాల్ కు కాలినడక ప్రయాణం..?

ఏ రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా ?

ఏపీలో 1180 ఉద్యోగాలకు ఉత్తర్వులు!

అంతర్జాతీయ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చే ముఠా గుట్టు రట్టు

హెయిర్ స్టైలింగ్ ఇంపార్టెంట్ ఆర్ట్ : సోనూసూద్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>