MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuay-a8cc48041-bda7-4b4c-a7cc-9ccfb557d887-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuay-a8cc48041-bda7-4b4c-a7cc-9ccfb557d887-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ బ్యూటీ ప్రయోగం మామూలుగా లేదుగా...? బుల్లితెర‌పై చిచ్చ‌ర పిడుగా దూసుకు వ‌చ్చి తానేంటో నిరూపించుకుంది యాంక‌ర్ అన‌సూయ‌. నిజంగా చెప్పాలంటే ఈ హాట్ యాంక‌ర్ ఏ షో స్టార్ట్ చేసినా కూడా అది విజయవంతమౌతుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి ఆమె ప్ర‌యాణం జబర్దస్త్ షో మొదలైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఓ రేంజ్లో దూసుకెళ్తోంద‌నే చెప్పాలి. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇప్పటి హీరోయిన్ల కంటే కూడా ఆమె ఎంతో బిజీగా ఉంద‌నే చెప్పాల్సి వ‌స్తుందేమో. ఇంకా చెప్పాలంటే ఆమె బుల్లి తెర గోల్డెన్ లెగ్ గా ఆమె ఏ షో చేసినా అది సూప‌ర్ హanasuay a{#}BEAUTY;Jabardasth;Cinema;anasuya bharadwaj;Anasuya;shankarజబర్దస్త్ బ్యూటీ ప్రయోగం మామూలుగా లేదుగా...?జబర్దస్త్ బ్యూటీ ప్రయోగం మామూలుగా లేదుగా...?anasuay a{#}BEAUTY;Jabardasth;Cinema;anasuya bharadwaj;Anasuya;shankarFri, 30 Jul 2021 17:30:00 GMTబుల్లితెర‌పై చిచ్చ‌ర పిడుగా దూసుకు వ‌చ్చి తానేంటో నిరూపించుకుంది యాంక‌ర్ అన‌సూయ‌. నిజంగా చెప్పాలంటే ఈ హాట్ యాంక‌ర్ ఏ షో స్టార్ట్ చేసినా కూడా అది విజయవంతమౌతుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి ఆమె ప్ర‌యాణం జబర్దస్త్ షో మొదలైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఓ రేంజ్లో దూసుకెళ్తోంద‌నే చెప్పాలి. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇప్పటి హీరోయిన్ల కంటే కూడా ఆమె ఎంతో బిజీగా ఉంద‌నే చెప్పాల్సి వ‌స్తుందేమో.

ఇంకా చెప్పాలంటే ఆమె బుల్లి తెర గోల్డెన్ లెగ్ గా ఆమె ఏ షో చేసినా అది సూప‌ర్ హిట్ అవుతోంది. ఆమెను చూడ‌టానికే ప్రేక్ష‌కులు ఆ షోలు కూడా చూస్తారంటే ఆమెకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఆమె ఇద్దరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చినా కూడా షోలలో మాత్రం హాట్ గ్లామరస్‌తో ప్రేక్ష‌కుల‌ను క‌వ్విస్తోంద‌నే చెప్పాలి.  ఆమెకు ఈ క్రేజ్ తో పెద్ద పెద్ద మూవీల్లో కూడా ఆఫర్లు వ‌స్తున్నా ఆమె వ‌ద్ద‌ని చెబుతోందంట‌.

కార‌ణం ఏంటంటే ఆమెకు పారితోషికం కంటే చేసే పాత్రే ముఖ్యం అన్నది తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే ఆమెకు ఎన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా కేవ‌లం కొన్ని మాత్ర‌మే ఒప్పుకుంటోంది. ఇక ఆమె స్టోరీల విషయంలో అయితే ఎంతో కరాకండిగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని స‌మాచారం. ఇప్పుడు ఆమె మరో మూవీకి సైన్ చేసేసింద‌ని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా టైటిల్ కూడా పెట్టలేద‌ని తెలుస్తోంది.

అయితే ఇందులో ఆమె ఎయిర్ హోస్టెస్ గా చేస్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ మూవీలో 6 కథలు క‌లిసి ఉంటాయ‌ని స‌మాచారం. అయితే ఈ ఆ ఆరు కథల్లోని ప్ర‌తి దాంట్లో కూడా అనసూయ ఎంతో హైలెట్ గా  కనిపిస్తుందని ఇప్ప‌టికే ఊహానాలు వ‌స్తున్నాయి. జయ శంకర్ ఈ మూవీకి డైరెక్ట‌ర్గా చేస్తున్నాడు. మొద‌టి నుంచి జయ శంకర్ అనసూయను డిఫరెంట్ గా చూపించ‌డానికి ట్రై చేస్తున్నాడు. చూడాలి మ‌రి ఈ మూవీ ఎలా ఉంటుందో.


సీబీఐ మెడ‌లో గంట క‌ట్టేదెవ‌రు?

ప్రభాస్ యోగి సినిమా ఫ్లాప్ వెనక అసలు నిజాలు

రామోజీ ఫిలింసిటీలో మన హీరోలు.. ఏం చేస్తున్నారంటే?

డిస్నీ హాట్‌స్టార్‌పై పోరాటానికి సిద్ధమైన హీరోయిన్ ఎవరంటే?

దళపతి విజయ్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ ఇస్తున్న దిల్ రాజు..!

రష్మిక తగ్గేలా లేదే... ఇలాగే కొనసాగితే ఇక అంతే...!

కొడుకు కోసం పూరి జగన్నాథ్ డేర్ స్టెప్ వేస్తాడా!!

మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న బుట్టబొమ్మ..!!

శ్రీకాంత్ అడ్డాల తదుపరి సినిమా నారప్ప సీక్వెలా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>