BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/shanapudi-saidireddy9d428969-a244-4fea-b656-40ba2b5362cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/shanapudi-saidireddy9d428969-a244-4fea-b656-40ba2b5362cc-415x250-IndiaHerald.jpgమరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు హుజూర్ నగర్ టీఆరెస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. తాజాగా కాశీ నుండి వచ్చిన సాధువుతో హుజుర్నగర్ లో పూజలు చేయించిన శానంపూడి సైదిరెడ్డి నియమాలను ఉల్లఘించారనే సమాచారం అందుతుంది. మేళ్ళచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామిshanapudi saidireddy{#}Saidi Reddy;Kasi;Huzur Nagar;MLA;Newsవివాదాల్లో శానంపూడి సైదిరెడ్డి, సాధువుతో పూజలువివాదాల్లో శానంపూడి సైదిరెడ్డి, సాధువుతో పూజలుshanapudi saidireddy{#}Saidi Reddy;Kasi;Huzur Nagar;MLA;NewsFri, 30 Jul 2021 17:34:00 GMTమరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు హుజూర్ నగర్ టీఆరెస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. తాజాగా కాశీ నుండి వచ్చిన సాధువుతో హుజుర్నగర్ లో పూజలు చేయించిన శానంపూడి సైదిరెడ్డి నియమాలను ఉల్లఘించారనే సమాచారం అందుతుంది. మేళ్ళచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కాశి నుంచి వచ్చిన సాధువుకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు మరియు టిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ గర్భ గుడిలో సాధువు చేత శివలింగానికి అభిషేకం కూడా చేయించారు. ఈ సమయంలో ఆ సాధువు వెంట నియమాలకు అతీతంగా ఒక మహిళా కూడా ఉండటం విశేషం. ఇక శానంపూడి సైదిరెడ్డి గతంలో కూడా ఓ స్వామిజీ ఇచ్చిన తావిదు వల్లనే ఎమ్మెల్యే అయ్యాడంటూ నార్కెట్ పల్లికి చెందిన ఓ స్వామిజీ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు.



దళపతి విజయ్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ ఇస్తున్న దిల్ రాజు..!

రష్మిక తగ్గేలా లేదే... ఇలాగే కొనసాగితే ఇక అంతే...!

మీడియా పై శిల్ప శెట్టి పరువు నష్టం దావా

మ‌హిళ చేతిని తొక్కుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అంబ‌టి?

వైసీపీ సోషల్ మీడియా హెడ్ కు సీబీఐ పిలుపు!

రెడ్డి వెర్స‌స్ రెడ్డి ఇలానే కొట్టుకోండి! ఆల్ ద బెస్ట్

మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న బుట్టబొమ్మ..!!

చిరూ తో మల్టీస్టారర్.. సాధ్యమేనా..?

రామా రావుతో దుర్గారావు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>