GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gold67e82196-e0e4-4adb-8b28-5a0b002c476d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gold67e82196-e0e4-4adb-8b28-5a0b002c476d-415x250-IndiaHerald.jpgబంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తోంది. ఈ రోజు 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.10 పెరిగి రూ.4,490, 8 గ్రాములు రూ.80 పెరిగి రూ.35,920, 10 గ్రాములు రూ. 100 పెరిగి రూ.44,900, 100 గ్రాములు రూ.1000 పెరిగి రూ.4,49,000కు చేరుకుంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.11 పెరిగి రూ.4,899, 8 గ్రాములు రూ.88 పెరిగి రూ.39,192, 10 గ్రాములు రూ. 110 పెరిగి రూ.48,990, 100 గ్రాములు రూ.1100 పెరిగి రూ.4,89,900కు చేరుకుంది. గత రెండ్రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. కానీ వెండి అదే రెండ్రోజుల నుంచి భారీగా పడిపోతోంది.Today Gold rates;{#}Silver;Chennai;Vijayawada;gold;Vishakapatnamమహిళలకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధరలుమహిళలకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధరలుToday Gold rates;{#}Silver;Chennai;Vijayawada;gold;VishakapatnamFri, 30 Jul 2021 07:42:00 GMTబంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తోంది. ఈ రోజు 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.10 పెరిగి రూ.4,490, 8 గ్రాములు రూ.80 పెరిగి రూ.35,920, 10 గ్రాములు రూ. 100 పెరిగి రూ.44,900, 100 గ్రాములు రూ.1000 పెరిగి రూ.4,49,000కు చేరుకుంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.11 పెరిగి రూ.4,899, 8 గ్రాములు రూ.88 పెరిగి రూ.39,192, 10 గ్రాములు రూ. 110 పెరిగి రూ.48,990, 100 గ్రాములు రూ.1100 పెరిగి రూ.4,89,900కు చేరుకుంది. గత రెండ్రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. కానీ వెండి అదే రెండ్రోజుల నుంచి భారీగా పడిపోతోంది. నిన్న రూ.5000 తగ్గిన వెండి నేడు రూ.4,200 తగ్గింది. ఒకవైపు వెండి పతనమైపోతుంటే బంగారం మాత్రం పరుగులు తీస్తోంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో కేజీ వెండి రూ.67,200 ఉంది. ఈ రోజు బంగారం ధరలు ఇలా...

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990

ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330  
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990

వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990

బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990

ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,070
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,420



పోలీస్ అధికారి నియామకంతో చిక్కుల్లో పడ్డ మోదీ..

ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్లాప్ అయింది అందుకేనా?

ఒటిటి పై భగ్గుమంటున్న ఎగ్జిబిటరర్లు

ఈ సారైనా 'పి వి సింధు' కల నెరవేరేనా ?

ఏపీలో గ్యాంగ్‌వార్‌?

బాత్రూమ్ కోసం తవ్వుతుంటే.. ఏం బయట పడిందో తెలుసా?

చచ్చిపోతే మీదే బాధ్యత.. ఒలంపిక్స్ లో అథ్లెట్ షాకింగ్ కామెంట్స్?

థాంక్ యూ పెద్దాయ‌న : పిసినారి కేసీఆర్?

మణిరత్నం డ్రీం ప్రాజెక్టులో ఐశ్వర్యారాయ్ రోల్ లీక్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>