MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpgపోర్న్ రాకెట్, అడల్ట్ కంటెంట్ చిత్రీకరణ, అవి యాప్ ద్వారా షేరింగ్ లాంటి విషయాల గురించి రాజ్ కుంద్రాపై నమోదైన కేసు బాలీవుడ్లో సంచలన ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే అడల్ట్ కంటెంట్ వ్యాపారంతో పాటు, అడల్ట్ యాప్ ల ద్వారా సంపాదించాలని రాజ్ కుంద్రా పెట్టుకున్న ఫ్యూచర్ టార్గెట్ షాక్ ఇస్తోంది. అడల్ట్ చిత్రాల ద్వారా ఏడాదికి 34 కోట్లు సంపాదించడమే రాజ్ లక్ష్యం తెలుస్తోంది. ఈ కేసులో దాఖలైన మొదటి చార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మీడియాకు రాజ్ కుంద్రా సంస్థ 'బాలి ఫేమ్ మీRaj kundra Case Update{#}Shilpa Shetty;raj;Sherlyn Chopra;Google;Apple;bollywood;media;Mumbaiరాజ్ కుంద్రా ఫ్యూచర్ ప్లానింగ్... ఏకంగా 146 కోట్లు టార్గెట్ !రాజ్ కుంద్రా ఫ్యూచర్ ప్లానింగ్... ఏకంగా 146 కోట్లు టార్గెట్ !Raj kundra Case Update{#}Shilpa Shetty;raj;Sherlyn Chopra;Google;Apple;bollywood;media;MumbaiFri, 30 Jul 2021 08:00:00 GMTరాజ్ కుంద్రాపై నమోదైన కేసు బాలీవుడ్లో సంచలన ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే అడల్ట్ కంటెంట్ వ్యాపారంతో పాటు, అడల్ట్ యాప్ ల ద్వారా సంపాదించాలని రాజ్ కుంద్రా పెట్టుకున్న ఫ్యూచర్ టార్గెట్ షాక్ ఇస్తోంది. అడల్ట్ చిత్రాల ద్వారా ఏడాదికి 34 కోట్లు సంపాదించడమే రాజ్ లక్ష్యం తెలుస్తోంది. ఈ కేసులో దాఖలైన మొదటి చార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మీడియాకు రాజ్ కుంద్రా సంస్థ 'బాలి ఫేమ్ మీడియా లిమిటెడ్' ఆర్థిక లక్ష్యాలను వెల్లడించారు. గతంలో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ నుండి అడల్ట్ కంటెంట్ ఉన్న 'హాట్ షాట్' యాప్ ను నిషేధించారు. తర్వాతనే 'బాలి ఫేమ్' యాప్ అమల్లోకి వచ్చింది.

పోలీసులు చార్జిషీట్ ప్రకారం 2023-24 నాటికి దాదాపు 146 కోట్లను సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి 30 వేల కోట్లు అన్నమాట. రానున్న కాలంలో అది రెట్టింపు కావాలని వీరి ప్లాన్. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మాట్లాడుతూ రాజ్ అసిస్టెంట్ కామత్ నుండి ఇప్పటికే కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, మొదట చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు రాజ్ ను అరెస్టు చేయలేదని, 'బాలి ఫేమ్' గురించి నుంచి మరింత స్పష్టత వచ్చాక అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని  తెలిపారు. బాలీవుడ్ ను ఊపేస్తున్న ఈ కేసులో పలువురు మోడళ్లను విచారించనున్నారు. ఈ కేసుపై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తున్న బాలీవుడ్ మోడల్ షెర్లిన్ చోప్రా నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా క్రైమ్ బ్రాంచ్ ఆదేశించింది. మరోవైపు ఈ కేసుతో సతమతం అవుతున్న రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి మీడియా తమ కుటుంబంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది అంటూ ఫైర్ అయ్యింది. అందులో భాగంగా 29 మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసింది. దీనిపై కూడా నేడు విచారణ జరగనుంది. ముందుముందూ ఇంకా ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.


ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

రాజ్‌కుంద్రాపై బాలీవుడ్‌ స్టార్ల షాకింగ్‌ కామెంట్స్‌ ?

సోనూసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా.

సోను సూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

రామ్ చరణ్ మూవీలో కమల్ హాసన్..!?

డెవలపర్స్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన గూగుల్..

పుష్పతో రిలీజ్ లింక్ పెట్టుకున్న వరుణ్ తేజ్ గని..!

పోర్న్ రాకెట్ కేసులో షెర్లిన్ చోప్రాకు ముంబై కోర్టు దిమ్మతిరిగే షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>