BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/olympics9948c5b4-bb8b-4776-9d6f-4adffbf4f72f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/olympics9948c5b4-bb8b-4776-9d6f-4adffbf4f72f-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలంపిక్స్ లో జపాన్ పై భారత హాకీ టీం 5-2 తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే హాకీ పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సంగతి మన అందరికి విషయం మనందరికీ తెలిసిందే. చివరి మ్యాచ్ లో అర్జెంటీనా పై గెలవడంతో ఫైనల్ క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది ఇండియా. ఇకhockey{#}bharath;Japan;Argentina;GEUM;Sri Bharath;Hockeyజపాన్ పై 5-2 తేడా తో భారత్ ఘన విజయంజపాన్ పై 5-2 తేడా తో భారత్ ఘన విజయంhockey{#}bharath;Japan;Argentina;GEUM;Sri Bharath;HockeyFri, 30 Jul 2021 17:19:00 GMTటోక్యో ఒలంపిక్స్ లో జపాన్ పై భారత హాకీ టీం 5-2 తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే హాకీ పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సంగతి మన అందరికి విషయం మనందరికీ తెలిసిందే. చివరి మ్యాచ్ లో అర్జెంటీనా పై గెలవడంతో ఫైనల్ క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది ఇండియా. ఇక తన తదుపరి మ్యాచ్ పతకం వేటలో రెండవ స్థానం కోసం తలపడనుంది హర్మాన్ ప్రీత్ ఆట మొదటి 15 నిముషాలలోనే అద్భుతమైన గోల్ చేసాడు. ఇక ఆ తర్వాత సైతం ఎలాంటి చాన్స్ ఇవ్వకుండానే భరత్ తన పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తూ ఈ గెలుపును సొంతం చేసుకున్నారు. ఒక దశలో 2-2 తో గేమ్ ని పోటా పోటీ గా మార్చగా జపాన్ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వకుండా ఎట్టకేలకు విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు భరత్ ప్లేయర్స్.



సెమిస్ కి చేరిన పివి సింధు

బ్రేకింగ్: సింధు ఒక్క అడుగు వేస్తే మరో పతకం వచ్చినట్టే...?

మహేష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో?

టోక్యో ఒలంపిక్స్..దూసుకెళుతున్న దీపిక బాణం.. !

సింధుపైనే ఆశలన్నీ

టోక్యో ఒలంపిక్స్ : వదలని కరోనా భయం?

ఈ సారైనా 'పి వి సింధు' కల నెరవేరేనా ?

వరుస విజయాలతో...భారత ఆటగాళ్ల జోరు !

చచ్చిపోతే మీదే బాధ్యత.. ఒలంపిక్స్ లో అథ్లెట్ షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>