MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab5a69adba-1f06-4f19-a4b6-35ec2c17cf74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab5a69adba-1f06-4f19-a4b6-35ec2c17cf74-415x250-IndiaHerald.jpg19.12 రేటింగ్ వకీల్ సాబ్ కు వచ్చింది. అయితే ఇది లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో పాటు ఓ విధంగా టీవీ లోకి నేరుగా రిలీజ్ కావడం... సహజంగా పవన్ కళ్యాణ్ మీద తెలుగు ప్రేక్షకులకు ఉండే అభిమానం ఇవన్నీ కలిసి ఈ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రావడానికి కారణం అయింది. అయితే తెలుగు టీవీ రేటింగ్లో ఇది ఎక్కువ కాదు... ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రేంజ్ కు చాలా తక్కువ అన్న విశ్లేషణ కూడా ఉంది. అయితే ఒక రాజకీయ నాయకుడుగా ఫెయిల్ అయినా...న సినిమా హీరో గా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనేందుకు ఇది నిదర్శనం.Vakeel sab{#}Star maa;kalyan;Amitabh Bachchan;Pawan Kalyan;Remake;television;Coronavirus;Telugu;Cinemaప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ రేటింగ్ త‌గ్గ‌డానికి ఎవ‌రు కార‌ణం ?ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ రేటింగ్ త‌గ్గ‌డానికి ఎవ‌రు కార‌ణం ?Vakeel sab{#}Star maa;kalyan;Amitabh Bachchan;Pawan Kalyan;Remake;television;Coronavirus;Telugu;CinemaFri, 30 Jul 2021 13:15:00 GMTజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వ‌కీల్ సాబ్ సినిమా ఇటీవల బుల్లితెర పై ప్రసారం అయ్యింది. బాలీవుడ్లో అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కి హిట్ అయిన పింక్‌ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన వ‌కీల్ సాబ్‌ పవన్ పాపులారిటీకి ఓ పెద్ద పరీక్షే పెట్టింది. ఇక ఈ ఏడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే కరోనా తీవ్రంగా ఉండడంతో పాటు ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కావడంతో ఎంత రేటింగ్ తెచ్చుకుంది అన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది.

19.12 రేటింగ్ వకీల్ సాబ్ కు వచ్చింది. అయితే ఇది లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో పాటు ఓ విధంగా టీవీ లోకి నేరుగా రిలీజ్ కావడం... సహజంగా పవన్ కళ్యాణ్ మీద తెలుగు ప్రేక్షకులకు ఉండే అభిమానం ఇవన్నీ కలిసి ఈ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రావడానికి కారణం అయింది. అయితే తెలుగు టీవీ రేటింగ్లో ఇది ఎక్కువ కాదు... ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రేంజ్ కు చాలా తక్కువ అన్న విశ్లేషణ కూడా ఉంది. అయితే ఒక రాజకీయ నాయకుడుగా ఫెయిల్ అయినా...న సినిమా హీరో గా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనేందుకు ఇది నిదర్శనం.

అయితే ఈ సినిమా రేటింగ్ అనుకున్న స్థాయిలో రాకపోవడానికి జీ తెలుగు కూడా ఒక కారణం అంటున్నారు. ఇదే సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యి ఉంటే మరింత రేటింగ్ వచ్చేదని అంటున్నారు. ఎందుకంటే స్టార్ మా వాడి రీచ్‌తో పోలిస్తే జీ తెలుగు రీచ్ కూడా త‌క్కువే అంటున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ స్టామినా మ‌రోసారి ఈ రేటింగ్ ఫ్రూవ్ చేసింది.



జీ తెలుగులో ప్ర‌సారం అయిన ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్‌కు 19.12 రేటింగ్‌

చంద్రముఖి చిల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

నటుడిగా లెజెండరీ డైరెక్టర్..ఫస్ట్ లుక్ అదుర్స్.. !

చిరు అనవసరపు రిస్క్ తీసుకుంటున్నాడా..!!

యాంకర్‌కు ఝలక్ ఇచ్చిన నేచురల్ స్టార్..?

నెట్ ఫ్లిక్స్ కు రాం రాం చెప్పిన రానా

ప్రభాస్ అభిమానులకు పూజాహెగ్డే ప్రామిస్

మహేష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో?

తేజ లో కాన్ఫిడెన్స్ ఇంత దూరం తెచ్చింది!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>