BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tik-tok-durgarao91ffcd2d-c6ba-4409-b465-e93562afd50f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tik-tok-durgarao91ffcd2d-c6ba-4409-b465-e93562afd50f-415x250-IndiaHerald.jpgటిక్ టాక్ వీడియో ల ద్వారా పాపులారిటీ ని సంపాదించి సెలబ్రిటీ గా మారిన దుర్గ రావు మరోసారి వార్తల్లో నిలిచాడు. టిక్ టాక్ లో డ్యాన్సులు చేస్తూ జనాలని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన ఈ జంట ఆ తర్వాత జబర్దస్త్ వంటి టీవీ షోల్లో మెరిసి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పైన పలు సినిమాల్లో అవకాశాలుtik tok durgarao{#}Jabardasth;silver screen;ravi anchor;teja;Nijam;Wife;News;television;Hero;Cinemaరామా రావుతో దుర్గారావు.. !రామా రావుతో దుర్గారావు.. !tik tok durgarao{#}Jabardasth;silver screen;ravi anchor;teja;Nijam;Wife;News;television;Hero;CinemaFri, 30 Jul 2021 15:35:54 GMTటిక్ టాక్ వీడియో ల ద్వారా పాపులారిటీ ని సంపాదించి సెలబ్రిటీ గా మారిన దుర్గ రావు మరోసారి వార్తల్లో నిలిచాడు. టిక్ టాక్ లో డ్యాన్సులు చేస్తూ జనాలని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన ఈ జంట ఆ తర్వాత జబర్దస్త్ వంటి టీవీ షోల్లో మెరిసి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పైన పలు సినిమాల్లో అవకాశాలు సాధిస్తున్నారు . ఇక ఇప్పుడు రవి తేజ తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో దుర్గ రావు తన భార్యతో కలిసి నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ దుర్గ రావు మరియు అతని భార్య రవి తేజ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరో వేణు సైతం రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
" style="height: 648px;">