BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/fifty-percent-seats-to-constency-sudentsb92354eb-f2af-4b0d-aa5c-616b50150203-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/fifty-percent-seats-to-constency-sudentsb92354eb-f2af-4b0d-aa5c-616b50150203-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. 4వ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం ఐదవ తరగతి నుండి గురుకులాల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కాగా గురుకులాల పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో 2021- 2022 సంవత్సరం నుండి నియోజకవర్గం లోని సగం సీట్లను కూడా స్థానిక నియోజకవర్గాల విద్యార్థులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తTelangana gurukulam{#}Backward Classes;Scheduled caste;local language;Kumaar;students;Governmentటీఎస్ : గురుకులాల్లో 50శాతం సీట్లు వారికే.. !టీఎస్ : గురుకులాల్లో 50శాతం సీట్లు వారికే.. !Telangana gurukulam{#}Backward Classes;Scheduled caste;local language;Kumaar;students;GovernmentFri, 30 Jul 2021 08:15:00 GMTతెలంగాణలోని గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. 4వ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం ఐదవ తరగతి నుండి గురుకులాల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కాగా గురుకులాల పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో 2021- 2022 సంవత్సరం నుండి నియోజకవర్గం లోని సగం సీట్లను కూడా స్థానిక నియోజకవర్గాల విద్యార్థులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల ప్రకారం ఈ విధానం కొనసాగనుంది. ఒకవేళ నియోజకవర్గాల పిల్లలు 50 శాతం అందుబాటులో లేకుంటే అప్పుడు ఇతర నియోజకవర్గాల నుంచి విద్యార్థులను తీసుకోనున్నారు. అయితే వారికి కూడా ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గురుకులాలలో స్థానికులకు మేలు జరగనుంది. అంతేకాకుండా విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.


కాంగ్రెస్ కు వారే మైన‌స్సా..? పార్టీ ప‌డ‌వ మునిగిపోయేందుకు..

మేకను రేప్‌ చేసిన కామాంధులు... ప్రధానిపై సెటైర్లు ?

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

కొండనే దారిగా మ‌లిచి.. గ్రామం కోసం సాహసం..!

తల్లిదండ్రుల వల్లే రేపులు జరుగుతున్నాయన్న సీఎం

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు అవే మైనస్...

అచ్చెన్నకు తిప్పలు తెచ్చిపెట్టిన గొప్పలు...బుక్ అయిపోయారుగా!

పులివెందుల పాలిటిక్స్: జగన్ ప్రత్యర్ధి ఎవరు?

ఉప్మా.. దోశ.. ఆలూ పరోటా.. ఇలాగేనా మన ప్రజాస్వామ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>