BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender37017346-00a3-4ac9-a68a-250f041d78a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender37017346-00a3-4ac9-a68a-250f041d78a5-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వైద్యుల సంరక్షణ లో ఉన్న ఈటల రాజేందర్ కు గత రెండు రోజులుగా కాళ్లకు పొక్కులు,etela{#}Eatala Rajendar;Wife;Yatraఈటల రాజేందర్ కు స్వల్ప అస్వస్థతఈటల రాజేందర్ కు స్వల్ప అస్వస్థతetela{#}Eatala Rajendar;Wife;YatraFri, 30 Jul 2021 18:00:43 GMTహుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాద యాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. ప్రస్తుతం వైద్యుల సంరక్షణ లో ఉన్న ఈటల రాజేందర్ కు గత రెండు రోజులుగా కాళ్లకు పొక్కులు, తీవ్రమైన జ్వరం వేదిస్తుండటం తో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పాదయాత్ర కు మూడు, నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గత వారం రోజులుగా లంచ్ బ్రేక్ లో వైద్యులు ఈటెల రాజేందర్ కి ట్రీట్మెంట్ అందిస్తుండగా, కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటెల రాజేందర్ భార్య జమున పాద యాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది.కానీ ఈటెల రాజేందర్ ఒక రోజు విశ్రాంతి తర్వాత తిరిగి పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తుంది.



రామా రావుతో దుర్గారావు.. !

జ‌గ‌న్ చేసిన ప‌నికి హ‌ర్ట్ అయిన వైసీపీ యువ ఎమ్మెల్యే ?

షాకింగ్: బీజేపీలోకి కాంగ్రెస్ ఎంపీ... ?

ఏంద‌బ్బా ఇది.. కొరివితో త‌ల గోక్కున్న‌ట్ల‌వుతోందే??

కేసీఆర్ కు షాక్ ..హుజురాబాద్ బరిలో మరో వందమంది..?

సీరియల్ టీంకు షాకిచ్చిన ఐపీఎస్

జ‌గన్ అంద‌లం ఎక్కించిన నేత‌కు సొంత పార్టీ నేత‌ల పొగ ?

మళ్ళి సినిమాలో నటించాడనికి సిద్దమైన చిరంజీవి భార్య..!?

టీవీ: శ్రీముఖి ఆ పని చేయడంతో.. తన భార్యతో చివాట్లు తిన్న శేఖర్ మాస్టర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>