MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/night-ice-cream-eating85eb87f1-5cb8-4180-a86d-d21d29e0e50f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/night-ice-cream-eating85eb87f1-5cb8-4180-a86d-d21d29e0e50f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయిన ఐస్ క్రీమ్ తినాలంటే ఏమాత్రం వెనుకాడరు. ముఖ్యంగా రాత్రిపూట ఐస్ క్రీం తింటే ఆ మజా నే.. వేరబ్బా..! అని డైలాగులు కూడా వేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ రాత్రి పూట ఐస్ క్రీమ్ తినే అలవాటు ఎవరు చేశారు రా బాబు..! అని కొంతమంది తల పట్టుకుంటే, ఈ సినిమా నుంచే మొదలైందని మరి కొంతమంది అంటున్నారు.. ఇంతకు యూత్ కి బాగా ఆకట్టుకున్న ఆ సినిమా ఏది..? యూత్ ఎక్కువగా రాత్రిళ్లు ఐస్ క్రీమ్ తినే అలవాటుకు అలవాటు పడడం ఏంటి ..? ఎక్కడిదీ ట్రెండ్ అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..NIGHT ICE CREAM EATING{#}Ice cream;Research and Analysis Wing;Bommarillu;Jr NTR;Father;Allu Arjun;Yevaru;Heroine;Darsakudu;Director;Cinemaరాత్రులు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఈ సినిమా నుంచే మొదలైంది..రాత్రులు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఈ సినిమా నుంచే మొదలైంది..NIGHT ICE CREAM EATING{#}Ice cream;Research and Analysis Wing;Bommarillu;Jr NTR;Father;Allu Arjun;Yevaru;Heroine;Darsakudu;Director;CinemaFri, 30 Jul 2021 08:00:00 GMTఇటీవల కాలంలో అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయిన ఐస్ క్రీమ్ తినాలంటే ఏమాత్రం వెనుకాడరు. ముఖ్యంగా రాత్రిపూట ఐస్ క్రీం తింటే ఆ మజా నే.. వేరబ్బా..!  అని డైలాగులు కూడా వేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ రాత్రి పూట ఐస్ క్రీమ్ తినే అలవాటు ఎవరు చేశారు రా బాబు..!  అని కొంతమంది తల పట్టుకుంటే, ఈ సినిమా నుంచే మొదలైందని మరి కొంతమంది అంటున్నారు.. ఇంతకు యూత్ కి బాగా ఆకట్టుకున్న ఆ సినిమా ఏది..? యూత్ ఎక్కువగా రాత్రిళ్లు ఐస్ క్రీమ్ తినే అలవాటుకు అలవాటు పడడం ఏంటి ..? ఎక్కడిదీ ట్రెండ్ అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..


సినిమా ఏదో కాదు బొమ్మరిల్లు.. నాన్న ప్రేమ ను చక్కగా చూపించిన సినిమా ఇది. ప్రముఖ సినీ దర్శకుడు భాస్కర్ కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా తోనే మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇక ఈ సినిమాలో జెనీలియా మాటిమాటికి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్ళడం.. సిద్ధార్థను రమ్మని పిలవడం.. ఇలా ప్రతి సీన్లో కూడా ఆమెకు ఐస్ క్రీం తినే అలవాటు ..అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట ఐస్ క్రీం తినడం లాంటివి మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా తరువాతనే  ప్రేమికులు చాలా వరకు రాత్రి పూట బయటకు వెళ్లి, ఐస్ క్రీం తినడం అలవాటు చేసుకున్నారు.

ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో మొదట అల్లు అర్జున్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లకు కథని వినిపించారు. కానీ వారు నచ్చలేదని రిజెక్ట్ చేశారు. తరువాత ఈ సినిమా సిద్ధార్థ్ దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత ఈ సినిమాకు హీరోయిన్ ను  సింధుతులాని అనుకున్నారు. కాకపోతే హ్యాపీ లో తన నటన చాలా బాగా ఉండడంతో జెనీలియాను  ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో జెనీలియా నటన హైలెట్ అని చెప్పవచ్చు.





ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!

నటి సంగీత కూతురిని ఎపుడైనా చూశారా..!?

సోనూసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా.

సోను సూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

మళ్ళి సినిమాలో నటించాడనికి సిద్దమైన చిరంజీవి భార్య..!?

రామ్ చరణ్ మూవీలో కమల్ హాసన్..!?

స్మరణ: యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు విజయబాపినీడు..

జులై 30: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..

పులివెందుల పాలిటిక్స్: జగన్ ప్రత్యర్ధి ఎవరు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>