MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-a4243927-6204-4357-b095-0071f94ca3a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-a4243927-6204-4357-b095-0071f94ca3a6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి ఆదరికి తెలిసిన విదితమే.ram charan {#}Bharateeyudu 2;dil raju;shankar;ram pothineni;Blockbuster hit;Industry;Ram Charan Teja;bollywood;Pawan Kalyan;RRR Movie;Cinemaరామ్ చరణ్ మూవీలో కమల్ హాసన్..!?రామ్ చరణ్ మూవీలో కమల్ హాసన్..!?ram charan {#}Bharateeyudu 2;dil raju;shankar;ram pothineni;Blockbuster hit;Industry;Ram Charan Teja;bollywood;Pawan Kalyan;RRR Movie;CinemaFri, 30 Jul 2021 07:05:00 GMTప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి ఆదరికి తెలిసిన విదితమే. అయితే దిల్ రాజు ఇప్పటివరకు పరిమిత బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించగా ఈ సినిమా కోసం రికార్డు స్థాయిలో బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం.

ఇక చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా మల్టీస్టారర్ మూవీ కావడం గమనార్హం అనే చెప్పాలి. కాగా.. శంకర్ మూవీలో స్పెషల్ రోల్ లో కమల్ హాసన్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినపడుతుంది. అంతేకాదు.. శంకర్ కమల్ హాసన్ సన్నిహితులనే అందరికి తెల్సిన విదితమే. ఇక  శంకర్ అడిగితే కమల్ హాసన్ నో చెప్పే అవకాశాలు అయితే ఉండవు అని తెలుస్తోంది.

అయితే కమల్ హాసన్ ఈ పాత్రకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. కానీ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్, కమల్ స్క్రీన్ షేర్ చేసుకుంటే కోలీవుడ్, బాలీవుడ్ రికార్డులు బద్దలవడం గ్యారంటీ అని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక మరోవైపు శంకర్ కమల్ కాంబోలో కొంతకాలం షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు2 షూటింగ్ మళ్లీ మొదలవుతుందో లేక పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందో అని విషయం తెలియలేదు.

కాగా.. రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంటుంది. అయితే శంకర్ సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అంతేకాక.. శంకర్ చరణ్ కాంబో మూవీ 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.





ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!

రాత్రులు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఈ సినిమా నుంచే మొదలైంది..

నటి సంగీత కూతురిని ఎపుడైనా చూశారా..!?

రాజ్ కుంద్రా ఫ్యూచర్ ప్లానింగ్... ఏకంగా 146 కోట్లు టార్గెట్ !

మళ్ళి సినిమాలో నటించాడనికి సిద్దమైన చిరంజీవి భార్య..!?

స్మరణ: యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు విజయబాపినీడు..

ఇండస్ట్రీ లో పేర్లు మార్చుకున్న హీరోలు వీరే?

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు..!

పుష్పతో రిలీజ్ లింక్ పెట్టుకున్న వరుణ్ తేజ్ గని..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>