MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shekar-kammulac5a8ff86-2cef-4fd8-9394-024f5c44c27a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shekar-kammulac5a8ff86-2cef-4fd8-9394-024f5c44c27a-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా చిత్రాల మీద కన్ను వేశాడు. అందులో భాగంగానే కొన్ని ప్రాజెక్టులను కూడా సెట్ చేశాడు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకొవాల్సింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించి. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ దర్శకుడు అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానిని కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించిందShekar kammula{#}sekhar;dhanush;Naga Chaitanya;News;Coronavirus;Love;Darsakudu;Hero;Sai Pallavi;Director;Cinema;India;Manamవివాదాస్పద కథతో శేఖర్-ధనుష్ సినిమా..?వివాదాస్పద కథతో శేఖర్-ధనుష్ సినిమా..?Shekar kammula{#}sekhar;dhanush;Naga Chaitanya;News;Coronavirus;Love;Darsakudu;Hero;Sai Pallavi;Director;Cinema;India;ManamFri, 30 Jul 2021 12:29:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా చిత్రాల మీద కన్ను వేశాడు. అందులో భాగంగానే కొన్ని ప్రాజెక్టులను కూడా సెట్ చేశాడు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకొవాల్సింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించి. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ దర్శకుడు అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానిని కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించింది. ఈ సినిమాను VCLLP బ్యానర్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కథ ఇది అని ఫిలిం సర్కిల్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.


రెండు రాష్ట్రాలు విడిపోయే నేపథ్యం గురించి శేఖర్ కమ్ముల కథ రాసుకున్నట్టుగా, ఇందులో ప్రజలు విడిపోయే సమయంలో పడే బాధలు మరియు ఇతర అంశాల గురించి ఈ సినిమాలో చర్చిస్తారు అని, చాలా భావోద్వేగాలు కలిగిన ఈ కథపై శేఖర్ కమ్ముల ఇప్పటికే చాలా డీప్ గా వర్క్ చేసినట్టు, దానిని ధనుష్ కి కూడా వినిపించినట్టు ఫిల్మి దునియా గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా 'లవ్ స్టోరీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో సినిమా  విడుదలను వాయిదా వేశారు. కొత్త విడుదల తేది మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ధనుష్ తో చేయబోయే పాన్ ఇండియా సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ధనుష్ కూడా కొన్ని సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.



చంద్రముఖి చిల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

నటుడిగా లెజెండరీ డైరెక్టర్..ఫస్ట్ లుక్ అదుర్స్.. !

ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ రేటింగ్ త‌గ్గ‌డానికి ఎవ‌రు కార‌ణం ?

చిరు అనవసరపు రిస్క్ తీసుకుంటున్నాడా..!!

అస్సాం టు టోక్యో: లవ్లీనా సక్సెస్ఫుల్ జర్నీ...

యాంకర్‌కు ఝలక్ ఇచ్చిన నేచురల్ స్టార్..?

నెట్ ఫ్లిక్స్ కు రాం రాం చెప్పిన రానా

ప్రభాస్ అభిమానులకు పూజాహెగ్డే ప్రామిస్

మహేష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>