PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp75b83994-d209-4f18-838c-3b8971181149-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp75b83994-d209-4f18-838c-3b8971181149-415x250-IndiaHerald.jpgతనపై వచ్చిన ఆరోప ణలు ఖండిస్తూనే, ఏకంగా సీఎం జగన్ బెయిల్ రద్దుపై పోరాటం చేస్తున్నారు రఘురామ. దీంతో ఈ వివాదం రెండు వర్గాల్లోనూ కం టి మీద కునుకు లేకుండా చేస్తుంది. తనపై న్యాయబద్ధం అయిన చర్యలు తీసుకునే హక్కు వైసీపీకి లేదని చెబుతు న్నారు రఘు రామ.ఈ నేపథ్యంలో ఇవాళ స్పీకర్ ఎదుట రఘురామ హాజరై వివ రణ ఇవ్వాల్సి ఉంది. మరి!అక్కడిదాకా వెళ్తారా లే దా గడువు కోరుతారా అన్నది కీలకం. ysrcp{#}Parliment;MP;raghu;Bharatiya Janata Party;Letter;YCP;Jagan;CM;Reddy;Kanna Lakshminarayana;krishnam raju;central government;Delhiఢిల్లీ గేట్ : సాయిరెడ్డి వెర్సస్ స్పీకర్ఢిల్లీ గేట్ : సాయిరెడ్డి వెర్సస్ స్పీకర్ysrcp{#}Parliment;MP;raghu;Bharatiya Janata Party;Letter;YCP;Jagan;CM;Reddy;Kanna Lakshminarayana;krishnam raju;central government;DelhiFri, 30 Jul 2021 13:13:00 GMTఢిల్లీ గేట్ : సాయిరెడ్డి వెర్సస్ స్పీకర్
కేంద్రం ఎవరివైపు మొగ్గుతుందో తెలియదు. కానీ వివాదాస్పద ఎంపీ మాత్రం తనకేం కాదనే చెబుతున్నారు. అలానే జగన్ పై తన వంతు పోరాటం ఆపడం లేదు. బెయిల్ రద్దుకు పట్టుబడుతున్నారు. ఇలా ఎవరి పంతాల్లో వారు ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం మరిచిపోతున్నారు. బీజేపీ మాత్రం ఇటు వైసీపీని అటు ఎంపీని ఇద్దరినీ సానుకూలంగానే చూడడం విడ్డూరం. ఏదీ తేల్చ కుండా ప్రేక్షక పాత్రకు పరిమితం అయి ఎప్పటిలానే కాలం నెట్టుకువస్తుంది. ఇవాళ ఆర్ ఆర్ ఆర్ వివాదం కొలిక్కి రాకున్నా ఆ శ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బీజేపీకి అవసరం ఉన్న ప్రతిసారీ రఘ రామను తమ అస్త్రంగా వినియోగించుకునే ఛాన్స్ ఉంది. దానిని పోగొట్టుకోవడం కన్నా విలేకరుల ఎదుట ఏవో నాలుగు మాటలు చెప్పి తప్పించుకోవడం బెటర్.. ఆ విధంగా స్పీకర్ స్థానాన్నీ బీజేపీ ప్రభావితం చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమయినా ఈ కేసు ఇప్పట్లో తేలదు. కానీ సాయిరెడ్డి మాత్రం ఎప్పటిలానే స్పీకర్ పై తన అసంతృప్తి వెల్లడి మాత్రం చేయక మానరు. ఆర్ ఆర్ ఆర్ సేఫ్.. సాయిరెడ్డి మాత్రం ఎప్పటిలానే డైలామాలో ఉండిపోక తప్పదు. ఒక వేళ స్పీకర్ అంత సాహసోపేత నిర్ణయం తీసుకుంటే వైసీపీ పంతం నెగ్గిందనే భావించాలి.


ఇంకా చెప్పుకుంటే.. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అన్నవి ఈ సారి సాయిరెడ్డి కి ఇంకా ఇతర ఎంపీలకు ఎంతో కీలకంగా మారిపోయాయి. తమ పంతం నెగ్గకుంటే ఎందాక వెళ్లేందుకు అయినా సిద్ధమేనని సాయిరెడ్డి తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే స్పీ కర్ తో సహా కేంద్ర పెద్ద లందరినీ కలిసి తమ వాదన వినిపించారు వైసీపీ ఎంపీలు.అలానే నిర్మలా సీతారామన్ తో సహా భేటీ అయి తమ అభ్యంతరాలు తెలిపారు. కానీ రఘు రామ వైపు బీజేపీ మొగ్గు చూపుతుందన్న వార్తలూ ఉన్నాయి. ఆయన మోడీని ప్ర సన్నం చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. దీంతో అనర్హత ఉండదని తేలిపోయింది. కానీ సాయి రెడ్డి మాత్రం తన పట్టువీడ లేకపోతున్నారు. ఏదేమయి నప్పటికీ వివాదాల కారణంగా వైసీపీ తరుచూ కొత్త తలనొప్పులు కోరి తెచ్చుకుంటుంది. తమ ఎంపీ అనైతికంగా ప్రవర్తిస్తున్నారం టూ స్పీకర్ తో సహా కొందరికి లేఖలు సైతం రాసింది. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా వివాదస్పద ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనర్హత వేటు అన్నది ఢిల్లీ వర్గాల్లో నానుతున్న అంశమై ఉంది. ఈ అంశానికి సంబంధించి ఎంపీ తీరు కూడా అలానే ఉంది. తనపై వచ్చిన ఆరోప ణలు ఖండిస్తూనే, ఏకంగా సీఎం  జగన్ బెయిల్ రద్దుపై పోరాటం చేస్తున్నారు రఘురామ. దీంతో ఈ వివాదం రెండు వర్గాల్లోనూ కం టి మీద కునుకు లేకుండా చేస్తుంది. తనపై న్యాయబద్ధం అయిన చర్యలు తీసుకునే హక్కు వైసీపీకి లేదని చెబుతు న్నారు రఘు రామ.ఈ నేపథ్యంలో ఇవాళ స్పీకర్ ఎదుట రఘురామ హాజరై వివ రణ ఇవ్వాల్సి ఉంది. మరి!అక్కడిదాకా వెళ్తారా లే దా గడువు కోరుతారా అన్నది కీలకం.





ప్రభాస్ అభిమానులకు పూజాహెగ్డే ప్రామిస్

కరోనా టీకా తీసుకోకపోతే అక్క‌డ‌ అరెస్టే..!

జ‌గ‌న్ చేసిన ప‌నికి హ‌ర్ట్ అయిన వైసీపీ యువ ఎమ్మెల్యే ?

తేజ లో కాన్ఫిడెన్స్ ఇంత దూరం తెచ్చింది!!

బర్త్ డే బోయ్ : లవ్ యూ సోనూ..

ఏపీలో ఒక్కో స్కీమ్‌కు ఒక్కో స్కామ్‌?

అన్నా ప్లీజ్ హెల్ఫ్ అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌..!

సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు' 21 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ..... !!

అన్న మీద ప్రేమ... కార్యకర్తల మీద సిబిఐ ఫోకస్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>