MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/movie-offer-rejected-by-serial-actresse295786d-b224-4293-8123-34e8a0b422de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/movie-offer-rejected-by-serial-actresse295786d-b224-4293-8123-34e8a0b422de-415x250-IndiaHerald.jpgరంగుల ప్రపంచం సినీ రంగంలో ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు అని ఎదురు చూస్తుంటారు చాలా మంది అమ్మాయిలు. చిన్న పాత్ర అయినా సరే ఒక్క అవకాశం ఇవ్వండి చాలు అంటూ ఇండస్ట్రీ చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య భారీ గానే ఉంటుంది. మరి కొంతమంది అందగత్తెలు దొరికిన అఫర్లను వదులుకోకూడదని సీరియల్స్, యాంకరింగ్, ప్రోగ్రామ్స్ చేస్తూ మరో వైపు హీరో, హీరోయిన్లు గా చాన్స్ కోసం ట్రై చేస్తుంటారు.MOVIE OFFER REJECTED BY SERIAL ACTRESS{#}Industry;Tollywood;Audience;Heroine;Cinemaఅంది వచ్చిన అవకాశాన్ని కాల దన్నుకున్న సీరియల్ నటి... ?అంది వచ్చిన అవకాశాన్ని కాల దన్నుకున్న సీరియల్ నటి... ?MOVIE OFFER REJECTED BY SERIAL ACTRESS{#}Industry;Tollywood;Audience;Heroine;CinemaFri, 30 Jul 2021 19:15:00 GMTరంగుల ప్రపంచం సినీ రంగంలో ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు అని ఎదురు చూస్తుంటారు చాలా మంది అమ్మాయిలు. చిన్న పాత్ర అయినా సరే ఒక్క అవకాశం ఇవ్వండి చాలు అంటూ ఇండస్ట్రీ చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య భారీ గానే ఉంటుంది. మరి కొంతమంది అందగత్తెలు దొరికిన అఫర్లను వదులుకోకూడదని సీరియల్స్, యాంకరింగ్, ప్రోగ్రామ్స్ చేస్తూ మరో వైపు హీరో, హీరోయిన్లు గా చాన్స్ కోసం ట్రై చేస్తుంటారు. అయితే ఈ సీరియల్ హీరోయిన్ మాత్రం వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకుందట, నేను చేయలేను అంటూ తిరస్కరించిందంట, కోరి వచ్చిన ఓ మేనేజర్ తమ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించమని అడిగాడట.

కానీ నేను ఆ పాత్ర చేయనంటూ మృదువుగానే తిరస్కరించిందంట, ఎందుకు అంటే నేను సినిమాలో కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే చేస్తానని మరే ఇతర పాత్రలు చేయనని నిర్మొహమాటంగా చెప్పెసిందట. ఒక్కసారి సహాయ పాత్రలు చేస్తే ఇక హీరోయిన్ గా అవకాశాలు రావని, ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరించరని తన అభిప్రాయాన్ని చెప్పేసిందంట. మరో సారి ఆలోచించి చెప్పండి అన్నప్పటికీ, ఆమె వినిపించుకోకుండా సారీ సర్ నో అన్నదట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సీరియల్ హీరోయిన్ ఎవరు ఏమిటనే వివరాలు తెలియ లేదు.

కానీ, మొత్తానికి మంచి ఆఫర్ నే మిస్ చేసుకొని రాంగ్ డెసిషన్ తీసుకుంది అంటూ ఈ విషయం తెలిసిన వారు విమర్శిస్తున్నారు. ఇక ఆ నటి ప్రస్తుతం బుల్లి తెరపై ఓ టాప్ సీరియల్ లో ప్రదాన పాత్ర పోషిస్తోందట. అయినా అంది వచ్చిన అవకాశాన్ని ఇలా జారవిడుచుకోవడం సమంజసం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే సినిమా ఇండస్ట్రీలో మొదట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నారు.



బెల్లి డాన్స్ చేస్తూ చెలరేగిపోయిన విష్ణుప్రియ

ఎన్నో అవమానాలు భరించిన ఆ స్టార్ హీరో

సినిమాల్లో అవకాశం ఇస్తానని.. పాంహౌజ్ తీసుకెళ్లి ఆమెపై...?

చిత్రపటం సినిమాకు బాహుబలి రైటర్ సపోర్ట్..!

సూపర్ స్టార్ మళ్ళీ సంక్రాంతి విన్నర్ అవుతాడా?

ముగ్గుల పండగ సెంటిమెంట్ నీ వదలని ప్రభాస్!!

టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు..?

సావిత్రి వల్ల జయంతి ఆ సినిమా నుంచి అవుట్ ?

బాలయ్యకు షాకుల మీద షాకులు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>