BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgజార్కండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా న్యాయమూర్తి ఉ్తత్తం ఆనంద్ అనుమాన‌స్ప‌ద మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిగే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీనికోసం దేశంలోని అన్ని బార్ అసోసియేష‌న్లు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ను కోరాయి. ఆనంద్ మృతి అనుమానాస్ప‌ద‌మంటూ ప్రాథ‌మిక నివేదిక తెలిపింది. జార్కండ్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో తాను మాట్లాడాన‌ని, ర‌మ‌ణ ఢిల్లీ బార్ అసోసియేష‌న్‌కు తెలిపారు. ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తం ఆనంద్ బుధ‌వారం మార్నింగ్‌వాక్ చేస్తుండ‌గా అతివేగంగా వ‌చ్చిన టెంపో ఢీకొట్ట‌డంతో ఆయ‌నtag{#}anand malayalam actor;Delhi;Dhanbad;Scheduled caste;CBI;Anand Deverakonda;television;policeజ‌డ్జి మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు?జ‌డ్జి మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు?tag{#}anand malayalam actor;Delhi;Dhanbad;Scheduled caste;CBI;Anand Deverakonda;television;policeThu, 29 Jul 2021 12:46:00 GMT
జార్కండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా న్యాయమూర్తి ఉ్తత్తం ఆనంద్ అనుమాన‌స్ప‌ద మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిగే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీనికోసం దేశంలోని అన్ని బార్ అసోసియేష‌న్లు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ను కోరాయి. ఆనంద్ మృతి అనుమానాస్ప‌ద‌మంటూ ప్రాథ‌మిక నివేదిక తెలిపింది. జార్కండ్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో తాను మాట్లాడాన‌ని, ర‌మ‌ణ ఢిల్లీ బార్ అసోసియేష‌న్‌కు తెలిపారు. ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తం ఆనంద్ బుధ‌వారం మార్నింగ్‌వాక్ చేస్తుండ‌గా అతివేగంగా వ‌చ్చిన టెంపో ఢీకొట్ట‌డంతో ఆయ‌న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అంద‌రూ సాధార‌ణ ప్ర‌మాదం అనుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత సీసీ టీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన త‌ర్వాత ఈ సంఘ‌ట‌న ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిందేన‌ని, ప్ర‌మాదం కాద‌ని నిర్థారించారు. ఇదే విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా న్యాయ‌మూర్తి మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందే ఆ టెంపో అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఎస్సీ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వికాస్‌సింగ్ ఈ విష‌యంపై అత్య‌వ‌స‌ర విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇంట్లో నుంచి దుర్వాసన... తలుపులు పగలకొట్టి చూస్తే....?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల నిష్ప‌త్తి చెరి 50 శాతం చొప్పున ఉండాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రాసిన లేఖ‌లో పేర్కొంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి త‌మ‌కు ఎటువంటి అభ్యంతరం లేద‌ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 టీఎంసీలు గంపగుత్తగా కేటాయించార‌ని తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గ‌తంలోనే ధ్రువీక‌రించింద‌ని, రెండు రాష్ట్రాల మధ్య పున: కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది. బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ ఆవల ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని విజ్ఞ‌ప్తి చేసింది.

వదలని కేసీఆర్... లేఖతో మళ్ళీ జగన్ కు చిక్కులే...

నన్ను ఈ కేసులో ఇరికించకండి - లక్స్ పాప

జార్కండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా న్యాయమూర్తి ఉ్తత్తం ఆనంద్ అనుమాన‌స్ప‌ద మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిగే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీనికోసం దేశంలోని అన్ని బార్ అసోసియేష‌న్లు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ను కోరాయి. ఆనంద్ మృతి అనుమానాస్ప‌ద‌మంటూ ప్రాథ‌మిక నివేదిక తెలిపింది. జార్కండ్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో తాను మాట్లాడాన‌ని, ర‌మ‌ణ ఢిల్లీ బార్ అసోసియేష‌న్‌కు తెలిపారు. ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తం ఆనంద్ బుధ‌వారం మార్నింగ్‌వాక్ చేస్తుండ‌గా అతివేగంగా వ‌చ్చిన టెంపో ఢీకొట్ట‌డంతో ఆయ‌న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అంద‌రూ సాధార‌ణ ప్ర‌మాదం అనుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత సీసీ టీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన త‌ర్వాత ఈ సంఘ‌ట‌న ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిందేన‌ని, ప్ర‌మాదం కాద‌ని నిర్థారించారు. ఇదే విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా న్యాయ‌మూర్తి మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందే ఆ టెంపో అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఎస్సీ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వికాస్‌సింగ్ ఈ విష‌యంపై అత్య‌వ‌స‌ర విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పూర్‌లో రెండు గ్రూపుల మ‌ధ్య గ్యాంగ్‌వార్ నెల‌కొంది. రాయ‌ల‌సీమ జిల్లాల‌కు చెందిన హిజ్రాల‌కు, బెంగ‌ళూరుకు చెందిన హిజ్రాల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. అనంత‌పురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కొంద‌రు హిజ్రాలు రహస్యంగా సమావేశమయ్యారు. రాయలసీమ గ్రూప్‌కు చెందిన ఓ హిజ్రాను కొద్దిరోజుల కింద‌ట బెంగళూరు గ్యాంగ్ కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి ప్ర‌తీకారంగా బెంగళూరు గ్యాంగ్ నుంచి ఒకరిని రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ పంక్ష‌న్‌హాల్‌లో స‌మావేశ‌మైన రాయలసీమ బ్యాచ్‌కు చెందినవారిపై దాడి చేసి న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను బెంగ‌ళూరు గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. ఈ వ్యవహారంపై జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ఆందోళన చేసేందుకు రాయలసీమ గ్యాంగ్ సిద్ధమైన‌ట్లు స‌మాచారం.

ఏపీలో గ్యాంగ్‌వార్‌?

రాజ్ కుంద్రా కేసుపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

అవి ఆమెకు కొత్తేమీ కాదు..! ఆ ఐదు..

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>