BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-cases78019df5-d8f1-4a56-aa24-d79176bf789e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-cases78019df5-d8f1-4a56-aa24-d79176bf789e-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా ఉధృతి మళ్లీ ప్రారంభమైంది. నిన్న మొన్న‌టి వరకు 20 నుంచి 30 వేల‌ మధ్యలో ఉన్న కేసులు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి పోతున్నాయి. ఈ రోజు దేశంలో 43,509 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 38,465 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.8 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా కేసులు పెరగడమే ఇప్పుడు చర్చగా మారింది. ఆగస్టులో కరోనా థ‌ర్డ్ వేవ్ వస్తుందని ఇప్పటికే వైద్య నిపుణులు ప్ర‌పంచ ఆరోగ్య‌శాఖ ప్రతినిధులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసcorona{#}Cinema Theatre;Coronavirus;central governmentమూడో వేవ్ బిగిన్స్... ఒక్క రోజులో సునామీలా...?మూడో వేవ్ బిగిన్స్... ఒక్క రోజులో సునామీలా...?corona{#}Cinema Theatre;Coronavirus;central governmentThu, 29 Jul 2021 10:32:00 GMTదేశంలో కరోనా ఉధృతి మళ్లీ ప్రారంభమైంది. నిన్న మొన్న‌టి వరకు 20 నుంచి 30 వేల‌ మధ్యలో ఉన్న కేసులు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి పోతున్నాయి. ఈ రోజు దేశంలో 43,509 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 38,465 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.8 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా కేసులు పెరగడమే ఇప్పుడు చర్చగా మారింది. 

ఆగస్టులో కరోనా థ‌ర్డ్ వేవ్ వస్తుందని ఇప్పటికే వైద్య నిపుణులు ప్ర‌పంచ ఆరోగ్య‌శాఖ ప్రతినిధులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసులు పెరగటం అనేది థ‌ర్డ్ వేవ్ ఎఫెక్టే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ జిమ్ లు అన్నీ తెరుచుకున్నాయి. దాంతో ప్ర‌జ‌లు కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించడం మర్చిపోయారు.



థాంక్ యూ పెద్దాయ‌న : పిసినారి కేసీఆర్?

ఇలా చేస్తే.. వర్షంలో తడిసినా జలుబు, వైరస్ లు సోకవు ?

బాబోయ్.. హైదరాబాద్‌ను మళ్లీ కరోనా కమ్మేస్తోందా.. ఇవిగో లెక్కలు..?

10 కోట్లు తీసుకో..4 కమలాపూర్ లో, 5 జమ్మికుంటలో...ఈటల బామ్మర్ది.. ?

ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో కరోనా క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం తాజాగా వెలువడిన అనేక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మళ్లీ హైదరాబాద్‌లో కరోనా విజృంభించి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయేమో అనిపిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ -5 డేట్ ఫిక్స్...ఈ సారి కూడా అదే తప్పు చేస్తారా..?

అప్పు దొరక్కపోతే ఏపీలో సంక్షేమ పథకాలు ఆగిపోతాయా..?

మరణ దాహం ఇంకా తీరలేదా..? ఎందుకిలా చేస్తోంది..?

స్కూల్ డేస్ లో కింగ్ ఖాన్... పిక్ వైరల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>