BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/heroes-counting-down-the-court771b4d26-69ab-4a5a-a46f-0ccef990002d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/heroes-counting-down-the-court771b4d26-69ab-4a5a-a46f-0ccef990002d-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కువగా రియల్ స్టోరీ లు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. అందులో భాగంగానే నిజ జీవిత కథలు బేస్ చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా హీరో సూర్య నటిస్తున్న జై భీమ్ సినిమా కూడా ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది. మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జ్ చంద్రు అడ్వొకేట్ గా అంటే 1993లో ఆయన కొంత మంది గిరిజన మహిళలు కోసం ఒక కేసు వాదించారు. ఈ కేసును బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటున్నారు. చంద్రు అనే జడ్జ్ కి తమsurya{#}Komaram Bheem;Tamilnadu;jeevitha rajaseskhar;Hero;Chennai;Cinemaజై భీమ్.. కూడా రియల్ స్టోరీనే, ఎవరిదంటే?జై భీమ్.. కూడా రియల్ స్టోరీనే, ఎవరిదంటే?surya{#}Komaram Bheem;Tamilnadu;jeevitha rajaseskhar;Hero;Chennai;CinemaThu, 29 Jul 2021 09:26:00 GMTఈ మధ్యకాలంలో ఎక్కువగా రియల్ స్టోరీ లు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. అందులో భాగంగానే నిజ జీవిత కథలు బేస్ చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా హీరో సూర్య నటిస్తున్న జై భీమ్ సినిమా కూడా ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది. మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జ్ చంద్రు అడ్వొకేట్ గా అంటే 1993లో ఆయన కొంత మంది గిరిజన మహిళలు కోసం ఒక కేసు వాదించారు. ఈ కేసును బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటున్నారు. చంద్రు అనే జడ్జ్ కి తమిళనాడు వ్యాప్తంగా చాలా మంది పేరు ఉంది. ఆయన తన కెరీర్ లో 96,000 కేసులకు తీర్పు ఇచ్చారని అంటున్నారు. మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుంది ? అనేది వేచి చూడాల్సి ఉంది.




స్కూల్ డేస్ లో కింగ్ ఖాన్... పిక్ వైరల్

మహిళగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా: ఇండో-అమెరికన్ శాస్త్రవేత్త

బేబమ్మ సీరియల్ ప్రమోషన్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

"హ్యాపీ" బర్త్ డే.. సోనియా దీప్తి !

పవన్ ఓ పుస్తకం..రానా పొగడ్తల వర్షం..!

షాకిస్తున్న బంగారం... భారీగా పడిపోయిన వెండి ధర

డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్

రాశి పుట్టిన రోజు నాడు విషాదం..!

స్మరణ : తమిళ నటుడు మణివన్నన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>