BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/central-government-clarifies-on-vaccine-for-children5048852d-1c3d-475a-94e9-3ae2d1e8a478-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/central-government-clarifies-on-vaccine-for-children5048852d-1c3d-475a-94e9-3ae2d1e8a478-415x250-IndiaHerald.jpgఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ లు వేయవచ్చని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయిన మెదడు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, సికిల్ సెల్ ఎనీమియా, హైపర్ టెన్షన్, పల్మనరీ, ఊబకాయం స‌మ‌స్య‌లు ఉన్నా కూడా పిల్లలకు కూడా టీకాలు వేయాల‌ని ప్రకటించింది. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు 0.1 మిల్లీలీటర్ ల ఫైజర్ టీకా వేయాల‌ని సూచించింది. ఇది ప్రామాణిక కంటే మూడు రెట్లు తక్కువ అని తెలిపింది. ఇదిలా ఉండగా జూన్ నెలisraeal{#}Israel;June;Coronavirusఆ అనారోగ్య‌ స‌మ‌స్య‌లు ఉన్నా పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయాల్సిందే : ఆరోగ్య‌శాఖ‌ఆ అనారోగ్య‌ స‌మ‌స్య‌లు ఉన్నా పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయాల్సిందే : ఆరోగ్య‌శాఖ‌israeal{#}Israel;June;CoronavirusThu, 29 Jul 2021 11:21:00 GMTఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ లు వేయవచ్చని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయిన మెదడు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, సికిల్ సెల్ ఎనీమియా, హైపర్ టెన్షన్, పల్మనరీ, ఊబకాయం స‌మ‌స్య‌లు ఉన్నా కూడా పిల్లలకు కూడా టీకాలు వేయాల‌ని ప్రకటించింది. 

పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు 0.1 మిల్లీలీటర్ ల ఫైజర్ టీకా వేయాల‌ని సూచించింది. ఇది ప్రామాణిక కంటే మూడు రెట్లు తక్కువ అని తెలిపింది. ఇదిలా ఉండగా జూన్ నెల‌లోనే ఇజ్రాయెల్ ఆరోగ్య అధికారులు 12 నుండి 16 ఏళ్ల వ‌య‌స్సు మ‌ధ్య గ‌ల‌ పిల్లలకు టీకాలు వేశారు. ఇక ప్ర‌స్తుతం  ఇజ్రాయెల్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ హెల్త్ పాస్ తప్పనిసరి చేశారు. వందమందికి పైగా పాల్గొనే సభలు సమావేశాల్లో హెల్త్ పాస్ ఉండాల్సిందేన‌ని చెప్పారు.



ప్రభాస్ కోసం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందేనట!!

చావోరేవో తేలేది నేడే.. టి 20 సిరీస్ ఎవరిది?

చచ్చిపోతే మీదే బాధ్యత.. ఒలంపిక్స్ లో అథ్లెట్ షాకింగ్ కామెంట్స్?

మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్..కానీ?

మూడో వేవ్ బిగిన్స్... ఒక్క రోజులో సునామీలా...?

ఇలా చేస్తే.. వర్షంలో తడిసినా జలుబు, వైరస్ లు సోకవు ?

బాబోయ్.. హైదరాబాద్‌ను మళ్లీ కరోనా కమ్మేస్తోందా.. ఇవిగో లెక్కలు..?

ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో కరోనా క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం తాజాగా వెలువడిన అనేక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మళ్లీ హైదరాబాద్‌లో కరోనా విజృంభించి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయేమో అనిపిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ -5 డేట్ ఫిక్స్...ఈ సారి కూడా అదే తప్పు చేస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>