Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik10862e67-58c5-4228-8899-5f3f6e0ffa0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik10862e67-58c5-4228-8899-5f3f6e0ffa0f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా లో యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి టీమిండియాలో సరిగ్గా సరిపోయే ఆటగాడు హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు అంటే చాలు ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో జట్టు గెలుస్తుంది అనే నమ్మకం ఉంటుంది. ఒకసారి హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది ఎలాంటి బంతిని అయినా సరే బౌండరీ దాటించ గల సత్తా హార్దిక్ పాండ్యా సొంతం అని చెప్పడంలో అతిశయోక్తHardik{#}Deepak Chahar;sunil;Hardik Pandya;Cricket;Yuva;Kumaarహార్దిక్ పాండ్యా పని అయిపోయింది.. సునిల్ గావస్కర్ షాకింగ్ కామెంట్స్?హార్దిక్ పాండ్యా పని అయిపోయింది.. సునిల్ గావస్కర్ షాకింగ్ కామెంట్స్?Hardik{#}Deepak Chahar;sunil;Hardik Pandya;Cricket;Yuva;KumaarThu, 29 Jul 2021 10:45:00 GMTప్రస్తుతం టీమిండియా లో యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి టీమిండియాలో సరిగ్గా సరిపోయే ఆటగాడు హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు అంటే చాలు ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో జట్టు గెలుస్తుంది అనే  నమ్మకం ఉంటుంది. ఒకసారి హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది  ఎలాంటి బంతిని అయినా సరే బౌండరీ దాటించ గల సత్తా హార్దిక్ పాండ్యా సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు తన బౌలింగ్తో కూడా కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా.



 అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్న బ్యాటింగ్ చేస్తున్న కన్నార్పకుండా చూస్తూ ఉంటారు ఎంతో మంది ప్రేక్షకులు. కేవలం బౌలింగ్ బ్యాటింగ్ లో మాత్రమే కాదు  ఫీల్డింగ్ లో కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు హార్థిక్ పాండ్య. ఇక టీమిండియాలో కీలక ఆల్రౌండర్గా ఎన్నో ఏళ్ల నుంచి తన కెరీర్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాడు. అయితే ఆ తర్వాత అతని భుజానికి ఇటీవలే గాయం అయింది . అయితే ఆ గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా మాత్రం మళ్లీ ఫామ్ లోకి రాలేకపోతున్నాడు.  దాదాపుగా బౌలింగ్ కు దూరంగా ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక బ్యాటింగ్లో కూడా ఒకప్పటి మెరుపులు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రోజురోజుకీ హార్దిక్ పాండ్యా కెరీర్  కాస్త అయోమయంలో పడి పోతుంది. అయితే ఇటీవలే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పై క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ ఆరంభంలో బ్యాట్ తో.. బంతితో  చెలరేగిపోయిన హార్దిక్ పాండ్యా లో  ఇప్పుడు ఆ జోరు కనిపించడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు సునీల్ గవాస్కర్. ఫిట్నెస్ విషయంలో హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇక హార్థిక్ పాండ్యా కు టీమిండియా ప్రత్యామ్నయం వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నం అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చాహర్ లేదా భువనేశ్వర్ కుమార్ లకు అవకాశం కల్పించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్.



ఏది స‌త్యం ఏది అస‌త్యం ? : తెలంగాణ‌కు కొత్త రాజు?

వివేకా మర్డర్ కేస్ లో ఆ ఒక్కడు ఎక్కడ...?

ఒకేసారి నాలుగు సినిమా లు.. నలుగురు స్టార్ లు.. టాలీవుడ్ కే సాధ్యం!!

ఈ ఫొటోలో ఉన్న మహిళ ఎంతో ఖతర్నాక్.. ఏం చేసిందంటే..!?

విమానాల్లో వచ్చి మరీ దొంగతనాలు.. యూపీ దొంగ అరెస్ట్..?

దుల్కర్ సల్మాన్ 5 ఉత్తమ సినిమాలు.. అది మాత్రం చూసే అవకాశమే లేదు..!

జులై 29: చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనలు..

తస్మాత్ జాగ్రత్త.. మోసాల్లో ఇదో కొత్తరకం..!

అద్భుతం చేసిన స్మృతి మందాన.. 39 బంతుల్లోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>