BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏమైనా అరెస్ట్ లు ఉంటాయా లేదా అనే దానిపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా దీనిపై దుమారం చెలరేగే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైఎస్ వివేకా హత్యకేసు లో రోజు రోజుకు స్పీడు పెంచుతున్నసిబిఐ బృందం.. కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ కోసం సిబిఐ గాలింపు చేపట్టింది. ఇప్పటికే సునీల్ సమీప బందువు యువరాజ్ ను అదపులోకి తీసుకొని అనంతపురం, కడప జిల్లాలో తిరుగుతూ విచారిస్తున్నది సిబిఐ బృందం. పులివెందుల్లో cbi{#}kadapa;sunil;Y S Vivekananda Reddy;CBI;Driver;court;Arrest;media;Ministerవివేకా మర్డర్ కేస్ లో ఆ ఒక్కడు ఎక్కడ...?వివేకా మర్డర్ కేస్ లో ఆ ఒక్కడు ఎక్కడ...?cbi{#}kadapa;sunil;Y S Vivekananda Reddy;CBI;Driver;court;Arrest;media;MinisterThu, 29 Jul 2021 10:50:42 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏమైనా అరెస్ట్  లు ఉంటాయా లేదా అనే దానిపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా దీనిపై దుమారం చెలరేగే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైఎస్ వివేకా హత్యకేసు లో రోజు రోజుకు స్పీడు పెంచుతున్నసిబిఐ బృందం.. కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ కోసం సిబిఐ గాలింపు చేపట్టింది.

ఇప్పటికే సునీల్ సమీప బందువు యువరాజ్ ను అదపులోకి తీసుకొని అనంతపురం, కడప జిల్లాలో తిరుగుతూ విచారిస్తున్నది సిబిఐ బృందం. పులివెందుల్లో వారం పది రోజులుగా ఇంటికి తాళం వేసి సునీల్ కుటుంబం కనపడకుండా పోయింది. ఏ క్షణాన్నయినా సునీల్ , డ్రైవర్ దస్తగిరి లను కోర్టు లో హాజరు పరిచే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. దీనితో అనుమాతుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు.



దేవినేని రెండు కోర్కెలు ఇవే... తూర్పులో సీన్ రివ‌ర్స్ ?

నేను నారప్ప చూడకూడదా..పీపుల్స్ స్టార్ ఫైర్.. !

ప్రభాస్ కోసం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందేనట!!

ఇద్దరినీ బట్టలిప్పి కొడతాం... ఎంపీ, ఎమ్మెల్యేకి మంత్రి వార్నింగ్

హార్దిక్ పాండ్యా పని అయిపోయింది.. సునిల్ గావస్కర్ షాకింగ్ కామెంట్స్?

ప‌రిటాల శ్రీరామ్‌, సునీతకు ఆ రికార్డు సొంత‌మ‌య్యేనా ?

న‌మ్మొద్దు-న‌మ్మొద్దు.. బ‌ల‌రాంను న‌మ్మొద్దు..!

దేవినేనిని కెలికి.. ఇమేజ్ పెంచారే..!

బాబుకు అక్క‌డ క్యాండెట్లు దొర‌క‌ట్లేదా... 25 ఏళ్ల‌లో ఇంత దుస్థితా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>