BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etela-rajendar9b74432a-f494-4a7a-8937-4ea9880235b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etela-rajendar9b74432a-f494-4a7a-8937-4ea9880235b5-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ లో అతి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జమ్మికుంట మండలం విలాసపూర్ గ్రామంలో మంత్రి ఈటల పర్యటించారు. ఈ సందర్భగా రాజేందర్etela rajendar{#}praveen;mandalam;politics;Elections;pragathi;రాజీనామా;KCR;Telangana Chief Minister;police;Ministerకేసీఆర్ నువ్వెక్కడ ఆనాడు . ?కేసీఆర్ నువ్వెక్కడ ఆనాడు . ?etela rajendar{#}praveen;mandalam;politics;Elections;pragathi;రాజీనామా;KCR;Telangana Chief Minister;police;MinisterThu, 29 Jul 2021 15:53:11 GMTమంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జమ్మికుంట మండలం  విలాసపూర్ గ్రామంలో మంత్రి ఈటల పర్యటించారు. ఈ సందర్భగా రాజేందర్ మాట్లాడుతు చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ని దుమ్మెత్తిపోశారు. మాదిగల తో మీటింగ్ పెడితే నన్ను  రాజేందర్ మాదిగ అని కేసీఆర్ పిలిచే వాడని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి పోయాడు ప్రశ్నించారు ఈటెల రాజేందర్.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి దళితుల సంక్షేమి ని పోలీసు ఉద్యోగం నుంచి తప్పించాలని విమర్శించారు ఈటల రాజేందర్. తన రాజీనామా అనంతరం దళితులకు ఎక్కడలేని మర్యాదలు చేస్తున్న కేసీఆర్ ఏసి బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి మరి ప్రగతి భవన్ కి తీసుకెళ్తున్నారని దుయ్యబట్టాడు.  



ఇక ఆ మార్గాల్లో మెట్రి బంద్.. !

ఏపీ ప్రజలకు శుభవార్త..పేదల ఇళ్ల కోసం 30 వేల ఎకరాలు ?

ఓవ‌ర్ టు హుజురాబాద్ : ఆ మాట‌లు ఎవ్వ‌ర‌న్నా త‌ప్పే!

దళిత బంధు పథకం మొదట విడత 500 కోట్లు విడుదల

వెంటనే ఉరి వేసే లాంటి చట్టాలు తీసుకొచ్చినా మారరేమో?

రాజ్ కుంద్రాకు మరిన్ని తిప్పలు

అంతర్జాతీయ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చే ముఠా గుట్టు రట్టు

ఇక మీదట ప్రతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్లు

టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>