BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/vijaya-sai-reddy-ashok-gajapathi-raju924c7a39-15ac-4708-bc66-2bfc1bc11dee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/vijaya-sai-reddy-ashok-gajapathi-raju924c7a39-15ac-4708-bc66-2bfc1bc11dee-415x250-IndiaHerald.jpgమాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. విజయసాయి రెడ్డి... కొన్ని రోజుల నుంచి అశోక్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఈవో విషయంలో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ట్రస్ట్ చైర్మన్ మాట వినాల్సిందే అని స్పష్టం చేసింది. తాజాగా విజయసాయి దీనిపై ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మాన్సాస్‌లో ఆడిట్ జరగొద్దు, ట్రస్టు బోర్డు ఉండొద్దంటూ పిటిషన్ వేశావంటే నvijaysai{#}ashok;V Vijayasai Reddy;High court;king;twitter;war;YCPఇది రాజరికం కాదు రాజా...: విజయసాయిఇది రాజరికం కాదు రాజా...: విజయసాయిvijaysai{#}ashok;V Vijayasai Reddy;High court;king;twitter;war;YCPThu, 29 Jul 2021 14:02:12 GMTమాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. విజయసాయి రెడ్డి... కొన్ని రోజుల నుంచి అశోక్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఈవో విషయంలో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ట్రస్ట్ చైర్మన్ మాట వినాల్సిందే అని స్పష్టం చేసింది.

తాజాగా విజయసాయి దీనిపై ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మాన్సాస్‌లో ఆడిట్ జరగొద్దు, ట్రస్టు బోర్డు ఉండొద్దంటూ పిటిషన్ వేశావంటే నువ్వెంత పారదర్శకంగా పనిచేస్తున్నావో అర్థమవుతోంది అశోకు అంటూ ఎద్దేవా చేసారు. అక్రమాలకు పాల్పడకపోతే ఆడిట్ అంటే ఉలుకెందుకు అశోక్? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అన్నారు. వారికి జవాబుదారీగా ఉండాలి అని  'అంతా నా ఇష్టమనడానికిది రాజరికం కాదు రాజా'అని ఆయన అని పోస్ట్ చేసారు.
" style="height: 332px;">



ఎమ్మెల్యే ఆదేశాల‌తోనే దేవినేని ఉమాపై దాడి?

ఏం చేద్దాం ఇప్పుడు : భ‌జ‌న చేశారు కానీ ప‌ద‌వి ద‌క్క‌లేదు..

బుల్లిపిట్ట: ఈ మొబైల్ ఎలా విసిరినా పగలదు..

దేశంలోనే ఖ‌రీదైన ఉప ఎన్నిక‌... టీఆర్ఎస్ ఖ‌ర్చే అన్ని కోట్లా ?

అవ‌స‌రం ఎవ‌రిదైతే వారే అణ‌కువ‌గా ఉండాలి..??

దేవినేని రెండు కోర్కెలు ఇవే... తూర్పులో సీన్ రివ‌ర్స్ ?

ఏది స‌త్యం ఏది అస‌త్యం ? : తెలంగాణ‌కు కొత్త రాజు?

పోలవరంపై ఫలించిన వైసీపీ ఎంపీల పోరాటం !

మమ్మల్ని జగన్ సైలెంట్ గా ఉండమన్నారు: బాంబు పేల్చిన ఎమ్మెల్యే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>