MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shourya34fb266e-72be-4c33-afe1-51ee16c83df4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shourya34fb266e-72be-4c33-afe1-51ee16c83df4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన నాగ శౌర్య దిక్కులు చూడకు రామయ్య , కళ్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో వంటి చిత్రాలతో వరుస హిట్లు సాధించి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. దాంతో మోస్తరు హీరోగానే మిగిలిపోయాడు నాగశౌర్య. ప్రస్తుతం లక్ష్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ధర్మేంద్ర సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.naga shourya{#}Dharmendra;jagapati babu;m m keeravani;naga shourya;Chalo;Ashwathama;Anish Krishna;Oohalu Gusagusalade;NagaShaurya;Kalabhairava;V;House;producer;Producer;Hero;Cinemaనాగశౌర్య వేసుకున్న షూ ఖరీదు తెలిస్తే గుండె ఆగిపొద్దినాగశౌర్య వేసుకున్న షూ ఖరీదు తెలిస్తే గుండె ఆగిపొద్దిnaga shourya{#}Dharmendra;jagapati babu;m m keeravani;naga shourya;Chalo;Ashwathama;Anish Krishna;Oohalu Gusagusalade;NagaShaurya;Kalabhairava;V;House;producer;Producer;Hero;CinemaThu, 29 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన నాగ శౌర్య దిక్కులు చూడకు రామయ్య , కళ్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో వంటి చిత్రాలతో వరుస హిట్లు సాధించి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. దాంతో మోస్తరు హీరోగానే మిగిలిపోయాడు నాగశౌర్య. ప్రస్తుతం లక్ష్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ధర్మేంద్ర సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నాడు. నాగ శౌర్య కి ఆఖరి హిట్ అంటే ఛలో అని మాత్రమే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అశ్వద్ధామ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకోగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకి నిర్మాత కథారచయిత  రెండు నాగశౌర్య కావడం విశేషం. సొంత ప్రొడక్షన్ హౌస్ లో తానే హీరోగా కొన్ని సినిమాలు చేస్తూ  నాగశౌర్య హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారికి తన అప్ డేట్స్ ను అందిస్తూ ఉంటాడు. 

లక్ష్య సినిమానే కాకుండా వరుడు కావలెను, పలానా అబ్బాయి పలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా నాగ శౌర్య ధరించిన షూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాని ధర అక్షరాలు 45000 కావడమే దీనికి కారణం. మన హీరోలు ఏది చేసినా స్పెషల్ గా నిలుస్తుంది. బ్రాండెడ్ వస్తువులు మాత్రమే కొనే వీరు తమకు కావలసిన వస్తువులను కొనడం కోసం ఎంతైనా ఖర్చుపెడతారు. వాచ్ దగ్గర్నుంచి షూస్, డ్రెస్, స్పెడ్స్ వరకు అన్ని కూడా బ్రాండెడ్ వి చాలా ఖరీదైనవి తీసుకుంటారు.  ఆ విధంగా కూడా ప్రేక్షకులను మైమరిపిస్తారు మన హీరోలు. 



మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఒక నీచుడు : కమెడియన్ సునీల్

శారదా గార్డెన్ కి ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటో మీకు తెలుసా..!?

త్రివిక్రమ్ కోసం మహేష్ 75 రోజులు.. అదీ గ్యాప్ లేకుండా..?

ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పట్టుబడ్డ సెలెబ్రిటీలు వీళ్ళే...!

అలాంటి సినిమాలు చేయనన్న కాజల్.. కానీ ఇప్పుడు..?

డ్యుయల్ రోల్ కాదు.. చిరు మల్టీ స్టారర్?

సర్ప్రైజింగ్ : మరొక గంటలో మోగనున్న "సర్కారు వారి పాట" గంట .... !!

క‌ల‌హాలే కార‌ణం : గెలిచేది టీఆర్ఎస్ ? గెలిపించేది బీజేపీ ?

మీరాబాయి చానుకు ఐకాన్స్ బంపర్ ఆఫర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>