MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara-next-movie-f2a1543c-2875-47b9-8f07-4c9209863f8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara-next-movie-f2a1543c-2875-47b9-8f07-4c9209863f8b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దక్షిణ భారత పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న తారలలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. దశాబ్ద కాలం నుంచి వెండితెరను ఏలుతున్న ఈ క్వీన్ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళు కునేలా మంచి గ్లామర్ తో ఇప్పటికీ ఏడాదికి ఐదు సినిమాల్లో నటిస్తోంది. స్టార్స్ ఫస్ట్ ఛాయిస్ నయనతార. సౌత్ లో అంతగా ఆమె హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రానున్న భారీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఎంపికైనNayanatara Next Movie;{#}nayana harshita;Variar;Queen;Sri Venkateswara swamy;BEAUTY;Thriller;nayantara;Kollywood;producer;Producer;Josh;India;Chitram;Darsakudu;Heroine;News;Director;bollywood;Cinemaతగ్గేదే లే... లేడీ సూపర్ మరో మూవీ స్టార్ట్తగ్గేదే లే... లేడీ సూపర్ మరో మూవీ స్టార్ట్Nayanatara Next Movie;{#}nayana harshita;Variar;Queen;Sri Venkateswara swamy;BEAUTY;Thriller;nayantara;Kollywood;producer;Producer;Josh;India;Chitram;Darsakudu;Heroine;News;Director;bollywood;CinemaThu, 29 Jul 2021 16:00:00 GMTప్రస్తుతం దక్షిణ భారత పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న తారలలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. దశాబ్ద కాలం నుంచి వెండితెరను ఏలుతున్న ఈ క్వీన్ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళు కునేలా మంచి గ్లామర్ తో ఇప్పటికీ ఏడాదికి ఐదు సినిమాల్లో నటిస్తోంది. స్టార్స్ ఫస్ట్ ఛాయిస్ నయనతార. సౌత్ లో అంతగా ఆమె హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రానున్న భారీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం ధృవీకరించకపోయినా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అంటున్నారు. ఈ చిత్రంతో ఆమెకున్న సౌత్ స్టార్ హీరోయిన్ క్రేజ్ కాస్తా పాన్ ఇండియా రేంజ్ కు ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో నయన్ మరో సినిమాను మొదలెట్టేసింది. 

నూతన దర్శకుడు జిఎస్ విగ్నేష్ దర్శకత్వంలో నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్ఆర్ ప్రభు రూపొందించనున్నారు. తాజా సమాచారం ప్రకారం నయనతారసినిమా షూటింగ్ ప్రారంభించింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు. తాత్కాలికంగా'ప్రొడక్షన్ నెంబర్ 38' పేరుతో పొందుతున్న ఈ చిత్రానికి రాన్ ఏతాన్ యోహన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చివరిసారిగా ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన "మూకుట్టి అమ్మన్" అనే చిత్రంలో నయన్ కనిపించింది. ఇదిలా ఉండగా ఆమె నటించిన థ్రిల్లర్ మూవీ ' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్  రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 'అవల్' ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇలా ఫుల్ జోష్ లో తగ్గేదే లే అంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది నయన్.



మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఒక నీచుడు : కమెడియన్ సునీల్

నాగశౌర్య వేసుకున్న షూ ఖరీదు తెలిస్తే గుండె ఆగిపొద్ది

శారదా గార్డెన్ కి ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటో మీకు తెలుసా..!?

త్రివిక్రమ్ కోసం మహేష్ 75 రోజులు.. అదీ గ్యాప్ లేకుండా..?

ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పట్టుబడ్డ సెలెబ్రిటీలు వీళ్ళే...!

అలాంటి సినిమాలు చేయనన్న కాజల్.. కానీ ఇప్పుడు..?

డ్యుయల్ రోల్ కాదు.. చిరు మల్టీ స్టారర్?

ఆఖరి టీ20 కి ముందు ధవన్‌ సేనకు భారీ షాక్‌

సర్ప్రైజింగ్ : మరొక గంటలో మోగనున్న "సర్కారు వారి పాట" గంట .... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>