BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ott-theater-moviesa3ffb29b-1ad9-46a1-bd76-37c11cb6cf90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ott-theater-moviesa3ffb29b-1ad9-46a1-bd76-37c11cb6cf90-415x250-IndiaHerald.jpgOTT వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ చచ్చిపోతుందని, సినిమా నిర్మాతలు తమ సినిమాని ఎన్నో రకాలుగా ప్రదర్శించుకునే అవకాశం ఉన్నప్పటికీ సినిమా థియేటర్లు మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్న ఎగ్జిబిటరర్లు మాత్రం నిండా మునిగిపోతున్నామని విజయవాడ కి చెందిన కొంత మంది తమott{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Vijayawada;Nokia;Cinema Theatre;cinema theater;Andhra Pradesh;Cinemaఒటిటి పై భగ్గుమంటున్న ఎగ్జిబిటరర్లుఒటిటి పై భగ్గుమంటున్న ఎగ్జిబిటరర్లుott{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Vijayawada;Nokia;Cinema Theatre;cinema theater;Andhra Pradesh;CinemaThu, 29 Jul 2021 18:57:14 GMTOTT వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ చచ్చిపోతుందని, సినిమా నిర్మాతలు తమ సినిమాని ఎన్నో రకాలుగా ప్రదర్శించుకునే అవకాశం ఉన్నప్పటికీ సినిమా థియేటర్లు మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్న ఎగ్జిబిటరర్లు మాత్రం నిండా మునిగిపోతున్నామని విజయవాడ కి చెందిన కొంత మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన వెండితెరకు ఉన్న నిండుదనం మరెక్కడా ఉండదంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం లో నిర్మాతలు అంతా కూడా పునరాలోచన  చేయాలని కోరుతున్నారు. కొత్త అవకాశాలు అందుబాటు లోకి రావడం తాము కూడా స్వాగతిస్తున్నామని కానీ థియేటర్ నమ్ముకుని బ్రతుకుతున్న మాకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొంత మంది ఎగ్జిబిటరర్లు. అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం సైతం ఆలోచన చేయాలంటూ వారు తెలిపారు



'బిగ్ బాస్' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

అప్పుడు జగన్ చేసారు.. ఇప్పుడు యోగి చేస్తున్నారు : విజయసాయి

మరో రెండు సినిమాలకి సైన్ చేసిన ఉప్పెన హీరోయిన్..!?

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న పవన్, రానా మూవీ లీకైన సీన్

నాని మాటలకు టాలీవుడ్ షేక్.. ఇతర హీరో లపై వత్తిడి!!

రైటర్స్‌గా మారనున్న కుర్ర హీరోలు...?

షాకింగ్ : చిరంజీవితో కలిసి ఢిల్లీకి రేవంత్ రెడ్డి?

శంకర్ కి వేరే పనిలేదట.. అందుకే ఇలా!!

పోర్న్ రాకెట్ కేసులో షెర్లిన్ చోప్రాకు ముంబై కోర్టు దిమ్మతిరిగే షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>