BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgఈటెల రాజేందర్ బావ మరిది, జమునా రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డి వాట్సప్ చాటింగ్ ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. మధు సుధన్ రెడ్డి ..ఈటెల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈటెల కుటుంబాన్ని కలవరపెడుతుంది. దళిత బంద్ స్కీం పైన ఆరా తీసిన మధుసూదన్.. నారాయణ గూడలో పది కోట్లు తీసుకో అంటూ చాటింగ్ చేయడం హాట్ టాపిక్ అయింది. కమలాపూర్ లో 4 కోట్లు మిగతావి జమ్మికుంటలో ఇవ్వాలని చాటింగ్ చేసినట్టుగా బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఆ చాటింetala{#}madhusudhan;chatting;Reddy;Smart phoneనాకు నిద్ర లేకుండా చేసారు: ఈటెల బావమరిది ఆవేదననాకు నిద్ర లేకుండా చేసారు: ఈటెల బావమరిది ఆవేదనetala{#}madhusudhan;chatting;Reddy;Smart phoneThu, 29 Jul 2021 13:57:00 GMT రాజేందర్ బావ మరిది, జమునా రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డి వాట్సప్ చాటింగ్ ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. మధు సుధన్ రెడ్డి ..ఈటెల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈటెల కుటుంబాన్ని కలవరపెడుతుంది. దళిత బంద్ స్కీం పైన ఆరా తీసిన మధుసూదన్.. నారాయణ గూడలో పది కోట్లు తీసుకో అంటూ చాటింగ్ చేయడం హాట్ టాపిక్ అయింది.

కమలాపూర్ లో 4 కోట్లు మిగతావి జమ్మికుంటలో ఇవ్వాలని చాటింగ్  చేసినట్టుగా బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఆ చాటింగ్ నాది కాదన్న ఆయన రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఫేక్ చాటింగ్ తో హింసిస్తున్నారు అని దళిత బంధు వికటించింది అని మండిపడ్డారు. దళితులు అంతా ఈటెల వైపే ఉన్నారు అని అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసారు.



బుల్లిపిట్ట: ఈ మొబైల్ ఎలా విసిరినా పగలదు..

ఏపీ స‌ర్కార్ స్టూడెంట్ ఫ్రెండ్లీ !

ర‌చ్చ ర‌చ్చ : అంతా ఆయ‌నే చేస్తున్నారు!

సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త..!

షర్మిల దీక్ష వేళ రాజగోపాల్ రెడ్డి ఫోన్ వెనక ఆంతర్యం ఇదేనా..?

ఇద్దరినీ బట్టలిప్పి కొడతాం... ఎంపీ, ఎమ్మెల్యేకి మంత్రి వార్నింగ్

హుజురాబాద్ ఉప ఎన్నిక.. టిఆర్ఎస్ టికెట్ అతనికేనా?

దేవినేనిని కెలికి.. ఇమేజ్ పెంచారే..!

బాబుకు అక్క‌డ క్యాండెట్లు దొర‌క‌ట్లేదా... 25 ఏళ్ల‌లో ఇంత దుస్థితా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>