BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/multiplex-opening6618f951-4ebc-4d83-a052-9542ef900636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/multiplex-opening6618f951-4ebc-4d83-a052-9542ef900636-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో థియేటర్లు రీఓపెన్ కు సన్నద్ధమవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టిప్లెక్స్ ల తెరలు కూడా తెరుచుకోనున్నాయి. ఈ శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సత్యదేవ్ "తిమ్మరుసు", తేజ సజ్జ "ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ" చిత్రాలకు బాగా హైప్ వచ్చింది. ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ రెండు సినిమాలపైనే దృష్టి సారించారు. ఇవి రెండూ కాస్త పేరున్న హీరోల సినిమాలే కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు. పైగా సత్యదేవ్ అంటే కంటెంట్ ఉన్న మూmultiplex{#}teja;Cinema;Love;Audience;Fridayతెలంగాణ మల్టీప్లెక్స్ లు కూడా రెడీ!తెలంగాణ మల్టీప్లెక్స్ లు కూడా రెడీ!multiplex{#}teja;Cinema;Love;Audience;FridayThu, 29 Jul 2021 12:00:00 GMTతెలంగాణాలో థియేటర్లు రీఓపెన్ కు సన్నద్ధమవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టిప్లెక్స్ ల తెరలు కూడా తెరుచుకోనున్నాయి. ఈ శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సత్యదేవ్ "తిమ్మరుసు", తేజ సజ్జ "ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ" చిత్రాలకు బాగా హైప్ వచ్చింది. ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ రెండు సినిమాలపైనే దృష్టి సారించారు. ఇవి రెండూ కాస్త పేరున్న హీరోల సినిమాలే కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు. పైగా సత్యదేవ్ అంటే కంటెంట్ ఉన్న మూవీ గ్యారంటీ అన్న నమ్మకం ఉంది. ఇక తేజ సజ్జ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న యంగ్ టాలెంట్. మిగతా మూడు సినిమాలు చిన్నవే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఏఎంబి సినిమాస్‌తో పాటు పివిఆర్ సినిమాస్, ఐనాక్స్ వంటి అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు రేపు తెలంగాణలో 100% ఆక్యుపెన్సీతో స్క్రీనింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాయి. కానీ ఆంధ్రాలో మాత్రం ఇంకా థియేటర్ల విషయమై సస్పెన్స్ వీడలేదు.



సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న వేణు..

టాలీవుడ్ లో మలయాళ హవా..!!

అప్పుడే నాకు పెళ్లెంటి : త్రిష

60 ఏళ్ల వయసులో బాక్సర్ గా స్టార్ హీరో..!

ఓటీటీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీనియర్ నిర్మాత...?

ఏది స‌త్యం ఏది అస‌త్యం ? : తెలంగాణ‌కు కొత్త రాజు?

చిరంజీవి చెప్పాడ‌నే కొత్త‌గా ట్రై చేశాః సాయికుమార్‌

నేను నారప్ప చూడకూడదా..పీపుల్స్ స్టార్ ఫైర్.. !

ప్రభాస్ కోసం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందేనట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>