BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/bandi-sanjayfd647f9b-e1ee-4d3b-9b88-2fc81602146d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/bandi-sanjayfd647f9b-e1ee-4d3b-9b88-2fc81602146d-415x250-IndiaHerald.jpgత నాలుగు రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డిగా నల్గొండ జిల్లాలో రాజకీయం నడుస్తుంది. ఎమ్మెల్యేకి మంత్రికి ఒక బహిరంగ సభలో గొడవ జరగగా... ఇప్పుడు ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి కూడా మంత్రిని టార్గెట్ చేసారు. దీనితో ఇద్దరికీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు సమాధానం ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించిందన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఆయన ఆరోపణలు చేసారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల ఉసుjagadeesh reddy{#}politics;Nalgonda;Thief;MP;history;Ishtam;Krishna River;Reddy;District;Minister;MLAఇద్దరినీ బట్టలిప్పి కొడతాం... ఎంపీ, ఎమ్మెల్యేకి మంత్రి వార్నింగ్ఇద్దరినీ బట్టలిప్పి కొడతాం... ఎంపీ, ఎమ్మెల్యేకి మంత్రి వార్నింగ్jagadeesh reddy{#}politics;Nalgonda;Thief;MP;history;Ishtam;Krishna River;Reddy;District;Minister;MLAThu, 29 Jul 2021 10:59:00 GMTగత నాలుగు రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డిగా నల్గొండ జిల్లాలో రాజకీయం నడుస్తుంది. ఎమ్మెల్యేకి మంత్రికి ఒక బహిరంగ సభలో గొడవ జరగగా... ఇప్పుడు ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి కూడా మంత్రిని టార్గెట్ చేసారు. దీనితో ఇద్దరికీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు సమాధానం ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించిందన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఆయన ఆరోపణలు చేసారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల ఉసురు తీసింది ఆ అన్నదమ్ముల్లేనన్న ఆయన... ఎక్కువ మాట్లాడితే బట్టలిప్పి కొడతాం అని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర నేతల  కింద బానిసలుగా పనిచేసిన చరిత్ర మీది అని ఆరోపణలు చేసారు. మీ రౌడీ రాజకీయాలు నా దగ్గర కాదు అని వార్నింగ్ ఇచ్చారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదు అన్నారు మంత్రి.



ర‌చ్చ ర‌చ్చ : అంతా ఆయ‌నే చేస్తున్నారు!

దేశంలోనే ఖ‌రీదైన ఉప ఎన్నిక‌... టీఆర్ఎస్ ఖ‌ర్చే అన్ని కోట్లా ?

అవ‌స‌రం ఎవ‌రిదైతే వారే అణ‌కువ‌గా ఉండాలి..??

దేవినేని రెండు కోర్కెలు ఇవే... తూర్పులో సీన్ రివ‌ర్స్ ?

ఏది స‌త్యం ఏది అస‌త్యం ? : తెలంగాణ‌కు కొత్త రాజు?

షర్మిల దీక్ష వేళ రాజగోపాల్ రెడ్డి ఫోన్ వెనక ఆంతర్యం ఇదేనా..?

వివేకా మర్డర్ కేస్ లో ఆ ఒక్కడు ఎక్కడ...?

హుజురాబాద్ ఉప ఎన్నిక.. టిఆర్ఎస్ టికెట్ అతనికేనా?

మమ్మల్ని జగన్ సైలెంట్ గా ఉండమన్నారు: బాంబు పేల్చిన ఎమ్మెల్యే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>