MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vankatesh-kumarudu9ca7b009-250d-4756-b982-cbf98aea942f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vankatesh-kumarudu9ca7b009-250d-4756-b982-cbf98aea942f-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంత సక్సెస్ అయితే , ఆ తర్వాత తమ వారసులను కూడా ఈ రంగుల ప్రపంచంలోకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల వారసులు సినీ ఇండస్ట్రీ లోకి రావాలి అంటే, వారికి ఏమంత కష్టం ఉండపోదు. వీరికి పెద్దగా పాపులారిటీ కూడా అవసరం లేదు. చక్కగా నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగితే , ఇక సినీ లోకం వీరికి దాసోహం అవుతుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏమవుతారు అనేది, వారి నటన పైన అదృష్టం పైన ఆధార పడుతుంది అని పలువురు ప్రముఖులు కూడా చెప్పారు. ఇకపోతే ఇటీవల పలువురు సినీ ప్రముఖులు తమ వాVANKATESH KUMARUDU{#}Venkatesh;Balakrishna;kalyan;rana daggubati;Film Industry;Daggubati Venkateswara Rao;Makeup;Arjun;Tammudu;Yevaru;Thammudu;Successబరిలో దిగనున్న నటవారసుడు..బరిలో దిగనున్న నటవారసుడు..VANKATESH KUMARUDU{#}Venkatesh;Balakrishna;kalyan;rana daggubati;Film Industry;Daggubati Venkateswara Rao;Makeup;Arjun;Tammudu;Yevaru;Thammudu;SuccessThu, 29 Jul 2021 12:30:00 GMTసినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంత సక్సెస్ అయితే , ఆ తర్వాత తమ వారసులను కూడా ఈ రంగుల ప్రపంచంలోకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల వారసులు సినీ ఇండస్ట్రీ లోకి రావాలి అంటే, వారికి ఏమంత కష్టం ఉండపోదు. వీరికి పెద్దగా పాపులారిటీ కూడా అవసరం లేదు. చక్కగా నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగితే , ఇక సినీ లోకం వీరికి దాసోహం అవుతుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏమవుతారు అనేది, వారి నటన పైన అదృష్టం పైన ఆధార పడుతుంది అని పలువురు ప్రముఖులు కూడా చెప్పారు.


ఇకపోతే ఇటీవల పలువురు సినీ ప్రముఖులు తమ వారసులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని తెగ ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే  ముందుగా పవన్ కళ్యాణ్ తన  కొడుకు అకీరా నందన్ ను త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రాబోతున్నాడు. ఇక తర్వాత బాలకృష్ణ తనయుడు కూడా మరో రెండు సంవత్సరాలలో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ, త్వరలోనే బాలకృష్ణ నటించిన ఆదిత్య369 కి సీక్వెల్ తో 2023 వ  సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు.


ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా బళ్లారిలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా రాణా వచ్చి, తన సత్తా ఏంటో చూపుతున్నాడు. ఇక రాణా  తమ్ముడు డి.సురేష్ బాబు, రెండవ కొడుకు అయినటువంటి అభిరాం కూడా త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టబోతున్నాడు.. ఇక ఇదే తరహాలో ని దగ్గుబాటి కుటుంబం నుంచి నట వారసుడు.. ఎప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అని అభిమానులు వెంకటేష్ అడుగుతున్నారు..

కానీ వెంకటేష్ ఎందుకో ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాకపోతే వెంకటేష్ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండే మేకప్ మాన్ అయినటువంటి రాఘవ, వెంకటేష్ కొడుకు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అర్జున్ ఎప్పుడూ పుస్తకాలలోని మునిగిపోయి ఉంటాడు అని, చదువులో కూడా అసాధారణంగా రాణిస్తున్నాడు అని ,అతనికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు అని కూడా చెప్పాడు. చదువు పూర్తయితే తప్ప సినీ ఇండస్ట్రీలోకి వస్తాడో లేదో కూడా పూర్తిగా చెప్పలేము అని రాఘవ చెప్పుకొచ్చాడు.


అయితే ఈ రంగుల ప్రపంచంలో ఎవరు, ఎప్పుడు ఎలా మారతారో చెప్పడం కష్టం. కాబట్టి తన తండ్రిలాగే అర్జున్ కూడా తన మనసు మార్చుకుని, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడో లేదో వేచి చూడాలి మరి.





నన్ను ఈ కేసులో ఇరికించకండి - లక్స్ పాప

రాజ్ కుంద్రా కేసుపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

ఇప్పటివరకు వెంకటేష్ తన కొడుకు అర్జున్ ను సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశ పెడతారో..? లేదో ..? సమాధానం ఇవ్వడం లేదు..

సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న వేణు..

టాలీవుడ్ లో మలయాళ హవా..!!

అప్పుడే నాకు పెళ్లెంటి : త్రిష

60 ఏళ్ల వయసులో బాక్సర్ గా స్టార్ హీరో..!

షర్మిల దీక్ష వేళ రాజగోపాల్ రెడ్డి ఫోన్ వెనక ఆంతర్యం ఇదేనా..?

మనీ : కుటుంబంలో పీఎం కిసాన్ పథకం కింద అర్హులు ఎవరో తెలుసా.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>