MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil594e7d41-5af7-4e49-af03-7f40f6809159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil594e7d41-5af7-4e49-af03-7f40f6809159-415x250-IndiaHerald.jpgసినిమా మీద ఇష్టంతో ఎంతో మంది ఎన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలను వదులుకుని వచ్చి ఇందులో సెటిల్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. అయితే అందులో అందరికి ఆ అదృష్టం వరించదు. ఎంతో సాధన కృషి చేస్తే కానీ ఈ ఇండస్ట్రీ లో ఎదగడం కష్టం. అలా ఎదిగిన వారు ఇప్పుడు స్టార్ లుగా ఉనారు.. అలా సినిమా కోసం ఓ గొప్ప త్యాగం చేశాడు హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు మినిమం రేంజ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్. nikhil{#}sekhar;Google;Letter;Arjun Suravaram;Happy days;Industry;Hyderabad;Telugu;Tollywood;Hero;Cinema;jobసినిమాల కోసం గూగుల్ లో జాబ్ వదులుకున్న హీరోసినిమాల కోసం గూగుల్ లో జాబ్ వదులుకున్న హీరోnikhil{#}sekhar;Google;Letter;Arjun Suravaram;Happy days;Industry;Hyderabad;Telugu;Tollywood;Hero;Cinema;jobThu, 29 Jul 2021 16:00:00 GMTసినిమా మీద ఇష్టంతో ఎంతో మంది ఎన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలను వదులుకుని వచ్చి ఇందులో సెటిల్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. అయితే అందులో అందరికి ఆ అదృష్టం వరించదు. ఎంతో సాధన కృషి చేస్తే కానీ ఈ ఇండస్ట్రీ లో ఎదగడం కష్టం. అలా ఎదిగిన వారు ఇప్పుడు స్టార్ లుగా ఉనారు.. అలా సినిమా కోసం ఓ గొప్ప త్యాగం చేశాడు హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు మినిమం రేంజ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్.

అంతకు ముందు సంబరం సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన నిఖిల్, హైదరాబాద్ నవాబ్స్ లో కూడా అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హాపీ డేస్ చిత్రంలో చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో సోలో హీరోగా కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి నిఖిల్ కు.  ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన స్వామిరారా, యువత చితరాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి సినిమాలతో మీడియం హీరోగా నిలదొక్కుకున్నాడు నిఖిల్.

ప్రస్తుతం కార్తికేయ2 , 18 పేజెస్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నిఖిల్. ఈ రెండు చిత్రాలు కూడా తనకు మంచి గుర్తింపు తీసుకు వస్తాయి అని ఆశాభావంతో ఉన్నాడు. బుల్లితెరపై కూడా కనిపించిన నిఖిల్ చదరంగం అనే సీరియల్లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. ఇంజనీరింగ్ అయ్యాక గూగుల్ లో జాబ్ వచ్చినా సినిమా మీద ఆసక్తితో ఆ జాబు వదులుకొని ఆడిషన్స్ కోసం వచ్చారట. ఆ ఆడిషన్ లో సెలెక్ట్ అవడంతో నిఖిల్ ఎరా టాలీవుడ్ లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 17 సినిమాల్లో నటించిన నిఖిల్ కు హిట్ లు 5 కంటే ఎక్కువ లేవు. ఇక్కడ నిఖిల్ స్టొరీ ఎంపిక లో లోపం స్పష్టం గా తెలుస్తుంది. 



అందాల రాక్షసి కి అదిరే ఆఫర్... ?

అఫీషియల్ : పవన్ సినిమాకి డీవోపీ ఆయనే .... !!

టాలీవుడ్ లో మొదటి 100 కోట్ల సినిమా ఇదే !

చిన్న సినిమాల శ్రమను దోచుకుంటున్నారా!!

సంక్రాంతి బరిలో బాబాయ్ వర్సెస్ అబ్బాయి..?

థియేటర్స్ రీఓపెన్... థియేటర్లో సందడికి 8 సినిమాలు రెడీ

ప్రభాస్ క్రేజ్ కు సమంత అవసరమా..?

ఒటిటి పై భగ్గుమంటున్న ఎగ్జిబిటరర్లు

ధియేటర్ లో సినిమా చూడమని అడుక్కునే పరిస్థితి వచ్చిందా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>