MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nehadupiyae1fc688a-eb27-43d8-910e-3eea302c9c52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nehadupiyae1fc688a-eb27-43d8-910e-3eea302c9c52-415x250-IndiaHerald.jpgసాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు కూడా యోగ ,ఎక్సైజ్ వంటివి చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎప్పటివరకు యోగా కొనసాగించాలి అనే విషయాలను నేహ ధూపియా మనతో పంచుకున్నారు.. నేహా ధూపియా కు 2018 మే లో అంగద్ బేడీ తో ఢిల్లీలోని గురుద్వార్ లో వివాహ జరిగింది. అయితే ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు మూడు నెలల గర్భవతి. 2018 నవంబర్ 18వ తేదీన మెహర్ కు జన్మనిచ్చింది. ఇక సోషల్ మీడియా ద్వారా.. తన రెండవ బిడ్డ కడుపులో ఉండగానే ప్రస్తుతం ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. NEHADUPIYA{#}November;marriage;Yoga;News;Varsham;mediaబేబీ బంప్ తో చేయాల్సిన యోగాసనాల గురించి చెప్పిన నేహా ధూపియా..బేబీ బంప్ తో చేయాల్సిన యోగాసనాల గురించి చెప్పిన నేహా ధూపియా..NEHADUPIYA{#}November;marriage;Yoga;News;Varsham;mediaThu, 29 Jul 2021 15:00:00 GMTసాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు కూడా యోగ ,ఎక్సైజ్ వంటివి చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎప్పటివరకు యోగా కొనసాగించాలి అనే విషయాలను నేహ ధూపియా మనతో పంచుకున్నారు.. నేహా ధూపియా కు 2018 మే లో అంగద్ బేడీ తో ఢిల్లీలోని గురుద్వార్ లో వివాహ జరిగింది. అయితే ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు మూడు నెలల గర్భవతి. 2018 నవంబర్ 18వ తేదీన మెహర్ కు జన్మనిచ్చింది. ఇక సోషల్ మీడియా ద్వారా.. తన రెండవ బిడ్డ కడుపులో ఉండగానే ప్రస్తుతం ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.

బేబీ బంప్ తో ఉన్న నేహ ను అందరూ చూస్తుండగా, అంగద్ తన చేతులతో పట్టుకున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేయగానే, అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ సన్నివేశం ఇక్కడ ఈ వీడియోలో మీరు కూడా  చూడవచ్చు.
">


ఇక ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు బేబీ బంప్  తో స్టిలెట్టోస్ ను ఎలా నిర్వహించాలో, ఈ నటి మనతో పంచుకుంది. ఆమె గర్భధారణ సమయంలో తన శరీరాన్ని ఆరోగ్యంగా అలాగే చురుకుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తోందట. ఇక జులై 27 వ తేదీన ఆమె బేబీ బంప్ తో వివిధ యోగాసనాలను వేసి, ఒక వీడియో క్లిప్ ను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.. గత 20 సంవత్సరాల నుంచి యోగ అలాగే ధ్యానం కూడా చేస్తున్నానని, ఇక ఈ గర్భధారణ సమయంలో కూడా అదే చేస్తున్నానని వెల్లడించింది.
ముఖ్యంగా ఆమె గర్భవతులకు ఇచ్చిన సమాచారం ఏమిటంటే.. మీరు సాధారణంగా సాధన చేస్తున్న ప్రతి యోగా లేదా ఆసనాలు కూడా గర్భం దాల్చిన రోజు నుంచి తొమ్మిది నెలల వరకు క్రమం తప్పకుండా చేయాలని సూచిస్తోంది.. ఇక తను 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాయామం చేస్తోందట." ఇప్పుడు సరికొత్తగా శరీరం భిన్నంగా స్పందిస్తోంది.. కానీ ఆరోగ్యం అలాగే చురుకుదనం మాత్రం అలాగే ఉంది." అని కూడా సూచించింది.. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆసనాలు చాలా భిన్నంగా ఉంటాయని, ఇతరుల మార్గదర్శకత్వం లోని చేయాలి అని ఒక వీడియో ద్వారా చెప్పింది.




పవన్ జీవితం ఒక పుస్తకం.. రాణా..

హెయిర్ స్టైలింగ్ ఇంపార్టెంట్ ఆర్ట్ : సోనూసూద్

నేహా ధూపియా.. గర్భధారణ సమయంలో మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలో ఒక వీడియో ద్వారా చూపించింది.

రాజమౌళి తన సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టనున్నాడా?

శేఖర్ మాస్టర్ పాటకు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడా?

ఛీఛీ..భ‌ర్త బుర‌ద‌లో ప‌డితే భార్య ఏం చేసిందో చూడండి.. !

కృష్ణపట్నంలో అఖిల్ పోరాటం..!

కేటీఆర్ కూడా తగ్గట్లేదుగా.. తెలంగాణలో భారీ ప్రాజెక్ట్.. !

బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిషోర్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>