BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/politics_latestnews/dead-5cb6de5e-bffd-41a2-911a-092b3f1660af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/politics_latestnews/dead-5cb6de5e-bffd-41a2-911a-092b3f1660af-415x250-IndiaHerald.jpgతాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు సంచలనం రేపాయి. చనిపోయి వారం రోజులు అయివుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటం తో తాళాలు పగలకొట్టి ప్రదేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంటికి తాళలాలు వేసుకొని ఆత్మహత్య కి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తల అయివుండొచ్చని పోలీసుల అనుమానం దర్యాప్తు చేపట్టిన పోలీసులు... వారి బంధువులను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధింdead{#}Guntur;Wife;Tadepalli;News;policeఇంట్లో నుంచి దుర్వాసన... తలుపులు పగలకొట్టి చూస్తే....?ఇంట్లో నుంచి దుర్వాసన... తలుపులు పగలకొట్టి చూస్తే....?dead{#}Guntur;Wife;Tadepalli;News;policeThu, 29 Jul 2021 13:32:00 GMTతాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు సంచలనం రేపాయి. చనిపోయి వారం రోజులు అయివుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటం తో తాళాలు పగలకొట్టి ప్రదేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంటికి తాళలాలు వేసుకొని ఆత్మహత్య కి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు భార్య భర్తల అయివుండొచ్చని పోలీసుల అనుమానం దర్యాప్తు చేపట్టిన పోలీసులు... వారి బంధువులను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా... మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో తాడేపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు కాస్త సంచలనం అయ్యాయి. అత్యాచార ఘటన కూడా కాస్త కంగారు పెట్టింది. ఇప్పటి వరకు దోషులు దొరకలేదు.



ఎమ్మెల్యే ఆదేశాల‌తోనే దేవినేని ఉమాపై దాడి?

నన్ను ఈ కేసులో ఇరికించకండి - లక్స్ పాప

జ‌డ్జి మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు?

ఏపీలో గ్యాంగ్‌వార్‌?

రాజ్ కుంద్రా కేసుపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

అవి ఆమెకు కొత్తేమీ కాదు..! ఆ ఐదు..

అప్పుడే నాకు పెళ్లెంటి : త్రిష

60 ఏళ్ల వయసులో బాక్సర్ గా స్టార్ హీరో..!

మనీ : కుటుంబంలో పీఎం కిసాన్ పథకం కింద అర్హులు ఎవరో తెలుసా.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>