MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies-which-are-time-travelling8faf414a-dc74-4997-a939-6c02690759c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies-which-are-time-travelling8faf414a-dc74-4997-a939-6c02690759c1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో రోజుకో ట్రెండ్ లో సినిమా రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మన హీరోలు అందరూ మూసధోరణి లోనే సినిమాలు చేయడం చూశాము కానీ కొన్ని నెలలుగా అందరూ కొత్త కొత్త సినిమాలు విభిన్నమైన తరహాలో సినిమా లు చేస్తూ రోజురోజుకు ఇండియా వైడ్ హీరోలుగా ఎదుగుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే కాకుండా అందరూ కొత్తదనం ఉన్న సినిమాలను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ టైం ట్రావెలింగ్ కాన్సెప్టుతో సినిమాలు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నారు.time travelling{#}Prabhas;adhithya;Balakrishna;Idea;Hollywood;India;Genre;kalyan;Tollywood;Cinemaటైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్.. టాలీవుడ్ హీరోల నెక్స్ట్ టార్గెట్టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్.. టాలీవుడ్ హీరోల నెక్స్ట్ టార్గెట్time travelling{#}Prabhas;adhithya;Balakrishna;Idea;Hollywood;India;Genre;kalyan;Tollywood;CinemaWed, 28 Jul 2021 15:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో రోజుకో ట్రెండ్ లో సినిమా రావడం జరుగుతుంది.  ఇప్పటివరకు మన హీరోలు అందరూ మూసధోరణి లోనే సినిమాలు చేయడం చూశాము కానీ కొన్ని నెలలుగా అందరూ కొత్త కొత్త సినిమాలు విభిన్నమైన తరహాలో సినిమా లు చేస్తూ రోజురోజుకు ఇండియా వైడ్ హీరోలుగా ఎదుగుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే కాకుండా అందరూ కొత్తదనం ఉన్న సినిమాలను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ టైం ట్రావెలింగ్ కాన్సెప్టుతో సినిమాలు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నారు.

టెక్నాలజీ అందుబాటులోకి రావడం, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన సినిమాలు రూపొందడం, హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా హై క్వాలిటీ చిత్రాలను చేస్తూ ఉండటం తో ఈ విధంగా సినిమాలు చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి మన హీరోలకు. ఆ విధంగా హాలీవుడ్ లో ఎక్కువగా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ లు తెరకెక్కించడం ఎప్పటినుంచో చూస్తున్నాం.అలా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇవ్వడానికి సోషియో ఫాంటసీ జోనర్ లో టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ లను రూపొందించడానికి ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రేక్షకులను ఈ విధంగా వేరే లోకం లోకి తీసుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 

తెలుగులో టైం మిషన్ టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆదిత్య369. 30 ఏళ్ల తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ సినిమాకి శ్రీకారం చుట్టారు బాలయ్య.  ఐడియా తోనే ఈ చిత్రానికి కథ రెడీ చేస్తున్నారు బాలకృష్ణ . ఈ చిత్రంలో తనయుడు మోక్షజ్ఞ హీరోగా నటించనున్నారు. బాలకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. తన కుమారుడితో కలిసి ఈ సినిమాలో తాను కూడా నటించాలి అని భావిస్తున్నాడట. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే పాన్ వరల్డ్ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ అని అంటున్నారు. నందమూరి కళ్యాణ్ బింబి సారా, శర్వానంద్ కొత్త సినిమా కూడా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో నడుస్తుందని అర్థమవుతోంది.





"మహర్షి" తమిళ్ రీమేక్ ఉన్నట్టా లేనట్టా ?

మొదటి పాటకే భారీగా ఖర్చు చేయిస్తున్న శంకర్?

ధనుష్ చేతిలో ఇన్ని పాన్ ఇండియా సినిమాల..!

ఆ సినిమాలో రష్మిక ను ఫిక్స్ చేసినట్లేనా?

రెండో టీ20 నేడే.. ఎవరిది పైచేయి?

ప్రభాస్ 'ప్రాజెక్ట్ - కె' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ..... ??

ఆర్చ‌రీ వ్య‌క్తిగ‌త విభాగంలో భార‌త్‌కు నిరాశ‌. రెండో రౌండ్‌లో భార‌త ఆర్చ‌ర్ ప్ర‌వీణ్ జాద‌వ్ ఓట‌మి. అమెరికా ఆర్చ‌ర్ బ్రాడీ ఎలిస‌న్ చేతిలో 0-6 తేడాతో ప్ర‌వీణ్ ఓట‌మి.

ఆఫర్లు తగ్గినందుకు నాకేం బాధగా లేదు..!

చరణ్ - శంకర్ మూవీలో లోకనాయకుడు .... ఏంటి నిజమే .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>