BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/afghan9fdf1a3b-5266-4e23-a4df-64f6dc84d5c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/afghan9fdf1a3b-5266-4e23-a4df-64f6dc84d5c7-415x250-IndiaHerald.jpgఆఫ్ఘనిస్తాన్ లో ప్రముఖ కమెడియన్ దారుణ హత్యకు గురైన సంఘటన సంచలనంగా మారింది. తాలిబన్ లు ఆ దేశంలో పనిచేస్తున్న ప్రముఖ కమెడియన్ ని అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేశారు, ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ ప్రావిన్స్ లో ప్రముఖ కమెడియన్ అయినటువంటి మహమ్మద్afghan{#}Comedian;Murder.;policeకమెడియన్ దారుణ హత్యకమెడియన్ దారుణ హత్యafghan{#}Comedian;Murder.;policeWed, 28 Jul 2021 15:33:19 GMTఆఫ్ఘనిస్తాన్ లో ప్రముఖ కమెడియన్ దారుణ హత్యకు గురైన సంఘటన సంచలనంగా మారింది. తాలిబన్ లు ఆ దేశంలో పని చేస్తున్న ప్రముఖ కమెడియన్ ని అత్యంత దారుణం గా, కిరాతకం గా హత్య చేశారు, ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ ప్రావిన్స్ లో ప్రముఖ కమెడియన్ అయినటువంటి మహమ్మద్ నాజర్ ని కొంత మంది దుండగులు తుపాకీ చూపించి బెదిరించి మరి, ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లారు ఆ తర్వాత హత్య చేశారు. దీనికి గల కారణం నాజర్ నటుడి గా మారక ముందే పోలీసు విభాగంలో పని చేసినట్లుగా తెలుస్తోంది. అందువల్ల జరిగి ఉండవచ్చని అంత భావిస్తున్నారు. ఇక దాదాపుగా 70 శాతం ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు ఇప్పటికే ఆక్రమించగా తమ దాడిని తీవ్రతరం చేస్తూ అనేక కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు దుండగులు.





ఆసక్తిగా మారిన రాజ్ కుంద్రా పోర్న్ కేస్..సందిగ్ధంలో శిల్పా శెట్టి..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎంత మందికి శిక్ష పడింది...?

పోలీసుల తనిఖీ.. డ్రైవర్ లో కంగారు.. డిక్కీ తెరిచి చూసి షాక్?

రాజ్ కుంద్రా కేసు.. ఆ న‌టిపై మ‌రో ఎఫ్ఐఆర్.. !

రేప్ కి సహకరించలేదని యువతిని ఏమి చేసారో తెలుసా..??

ప.గో జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం..50 లక్షలు డిమాండ్ చేసి చివరికి.. ?

రాజ్‌కుంద్రా వీడియోల్లో బాల‌య్య హీరోయిన్ ?

మీ బాస్‌కి ప‌ట్టిన గ‌తే...మీకూ?

వివేకా కేసులో అరెస్ట్ లు స్టార్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>