BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa873470c0-79db-4275-97b1-324c0859bedc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa873470c0-79db-4275-97b1-324c0859bedc-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప"కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకున్నప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లో మరో షాకింగ్ విషయం 'పుష్ప' రాజ్ అభిమానులను కలవరపరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా డెంగ్యూ బారిన పడినట్టు తెలుస్తోందిAllu Arjun diagnosed with dengue;{#}sukumar;Dengue;rashmika mandanna;raj;India;Hero;Director;News;Cinemaఅల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ !!అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ !!Allu Arjun diagnosed with dengue;{#}sukumar;Dengue;rashmika mandanna;raj;India;Hero;Director;News;CinemaWed, 28 Jul 2021 22:10:48 GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప"కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకున్నప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లో మరో షాకింగ్ విషయం 'పుష్ప' రాజ్ అభిమానులను కలవరపరుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా డెంగ్యూ బారిన పడినట్టు తెలుస్తోంది. 'పుష్ప' సినిమా చిత్రీకరణ అడవుల్లో జరుగుతుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు. మరి టీంలోని ఇంకా ఎంతమందికి డెంగ్యూ సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ఆ ఎఫెక్ట్ సినిమా రిలీజ్ పై కూడా పడకమానదు.



ఆ టైటిల్ కే ఫిక్స్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి..!

మోక్షజ్ఞ మొదటి సినిమా అది కాదా?

తస్మాత్ జాగ్రత్త.. మోసాల్లో ఇదో కొత్తరకం..!

'బండ్ల - పవన్' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అతనే ?

నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్? నీ కర్మ...!

ఆ విషయంలో పిల్లలతో ప్రమాదమా..?

నారప్ప సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సురేష్ బాబు... ?

రాజమౌళి దెబ్బకు కొరటాల జాగ్రత్త పడక తప్పదా?

కోర్టు మెట్లెక్కుతున్న హీరోలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>