MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akeeranandhan-movie-entry9613e486-d3d9-40cf-a2b5-87727138a62f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akeeranandhan-movie-entry9613e486-d3d9-40cf-a2b5-87727138a62f-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సెలబ్రిటీలు సైతం ఆ హీరోకి వీరాభిమానులమని చెబుతూ తమ అభిమానాన్ని తెలుపుకుంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలే కాదు ఎంతో మంది మహా మహా సెలబ్రిటీలు సైతం పవన్ కు పెద్ద ఫ్యాన్స్ గా ఉన్న విషయం తెలిసిందే. AKEERANANDHAN MOVIE ENTRY{#}bandla ganesh;Pawan Kalyan;prema;Maha;Chitram;kalyan;News;Love;Cinemaకొడుకు విషయంలో తొందర పడుతున్న పవన్... ?కొడుకు విషయంలో తొందర పడుతున్న పవన్... ?AKEERANANDHAN MOVIE ENTRY{#}bandla ganesh;Pawan Kalyan;prema;Maha;Chitram;kalyan;News;Love;CinemaWed, 28 Jul 2021 12:00:00 GMTస్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సెలబ్రిటీలు సైతం ఆ హీరోకి వీరాభిమానులమని చెబుతూ తమ అభిమానాన్ని తెలుపుకుంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలే కాదు ఎంతో మంది మహా మహా సెలబ్రిటీలు సైతం పవన్ కు పెద్ద ఫ్యాన్స్ గా ఉన్న విషయం తెలిసిందే. అలా నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు అయినటువంటి బండ్ల గణేష్ పవన్ కు పెద్ద అభిమాని అని తెలిసిందే. నాకు పవన్ అంటే ప్రేమ కాదు, పిచ్చి అనే పలుమార్లు ఎన్నో స్టేజ్ ల పై అన్నారు. ఇటీవల కాలంలో పవర్ స్టార్ ను దేవుడని సంబోధిస్తూ ఈశ్వరా...పవనేశ్వరా....పవరేశ్వరా...అంటూ తన భక్తిని చూపిస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు బండ్ల గణేష్.
స్టేజ్ పై ఈయన కనిపించారు అంటే ఇక పవన్ పవర్ గురించి తన పవర్ ఫుల్ స్పీచ్ లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు బండ్ల. అయితే పవన్ నా దేవుడని అంటున్న బండ్లన్న పవన్ ను 'దేవర' అని పిలుచుకుంటున్నారు.  ఇందుకు ఫ్యాన్స్ 'దేవర' టైటిల్ తో పవన్ తో ఓ సినిమా తీయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుండడంతో.... అందుకు స్పందించిన బండ్ల గణేష్దేవరకు నచ్చినపుడు, దేవర చెప్పినపుడు తప్పకుండా బ్లాక్ బాస్టర్ సినిమాను తెరకెక్కిస్తానంటూ బండ్ల గణేష్ చెప్పడం తెలిసిందే.  అయితే పవన్ 'దేవర' సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ఎటువంటి విషయం తెలియలేదు. కానీ ఇప్పుడుఈ ఈ సినిమా గురించి రకరకాల గోషిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాలో పవన్ తనయుడు అకీరా నందన్ నటించబోతున్నారు అంటూ సినీ సర్కిల్స్ లో  వినికిడి. అకీరాను ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సినిమాలలోనే బాల నటుడిగా నటింపచేయాలని ప్రయత్నించినా ఎందుకో కలిసి రాలేదు. కానీ ఇప్పుడు దేవర సినిమాలో అరంగేట్రం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరియు అయ్యప్పనుమ్ కోషియం సినిమాలతో బిజీ గా ఉన్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొడుకు అకీరా నందన్ సినిమా కెరీర్ విషయంలో తొందరపడుతున్నారేమో అని అభిప్రాయపడుతున్నారు.
 


సుందరి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

రెమ్యునరేషన్ కోసం సిమ్రాన్ సైతం ఆ పాత్రలో..

భీమ్లా నాయక్, రెడ్డి గారు ఓకే పంథా!!

సినీ ప్రియులకు శుభవార్త.. ఏపీలో థియేటర్ లు ఓపెన్.

మరొక సూపర్ స్టార్ తో రాజమౌళి సినిమా చేయబోతున్నాడా?

సంక్రాంతి బరిలో ఆ నాలుగు పెద్ద సినిమాలు..!

త‌మిళ హీరో విజ‌య్ కు కోర్టులో ఊర‌ట

ఆ సినిమాల కోసం అన్ని హద్దులు దాటిన తమన్నా..?

గ్లామర్ షో కి దూరం గా ఉండే హీరోయిన్ కళ్యాణి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>