BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr-6acf132a-7f3e-4c73-9ac9-ebd3c7742626-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr-6acf132a-7f3e-4c73-9ac9-ebd3c7742626-415x250-IndiaHerald.jpgకేసీఆర్ ప్రాణం పెట్టి ప్రారంభించిన పార్టీ..స‌ర్వం ఒడ్డి నిల‌బెట్టిన పార్టీ. తెలంగాణ వ‌చ్చుడో చచ్చుడో అన్న పార్టీ అలాంటి పార్టీకి కోటి మంది స‌భ్యులు కూడా లేరా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. ఇప్పటిదాకా 61ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స‌భ్య‌త్వాల తీసుకున్నా ర‌ని, వీరిలో 55 ల‌క్ష‌ల మంది వివ‌రాలు డిజిట‌లైజేష‌న్ పూర్త‌య్యాయ‌ని కేటీఆర్ ఇవా ళ వెల్ల‌డించారు. డిజిట‌లైజేష‌న్ పూర్తి చేసుకు న్న స‌భ్యుల‌కు ప్ర‌మాద బీమా వ‌ర్తిస్తుందని అన్నారు. ఈ నెలాఖ‌రు నాటికి డిజిట‌లైజేష‌న్ పూర్తి చేయ‌కుంటే బీమా వ‌ర్తించద‌ని తెలి ktr {#}KTR;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Partyకేసీఆర్ సేన‌లో కోటిమంది కూడా లేరా?కేసీఆర్ సేన‌లో కోటిమంది కూడా లేరా?ktr {#}KTR;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;PartyWed, 28 Jul 2021 18:52:00 GMTకేసీఆర్ సేన‌లో కోటిమంది కూడా లేరా?
కేసీఆర్ ప్రాణం పెట్టి ప్రారంభించిన పార్టీ..స‌ర్వం ఒడ్డి నిల‌బెట్టిన పార్టీ. తెలంగాణ వ‌చ్చుడో చచ్చుడో అన్న పార్టీ అలాంటి పార్టీకి కోటి మంది స‌భ్యులు కూడా లేరా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. ఇప్పటిదాకా 61ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స‌భ్య‌త్వాల తీసుకున్నా ర‌ని, వీరిలో 55 ల‌క్ష‌ల మంది వివ‌రాలు డిజిట‌లైజేష‌న్ పూర్త‌య్యాయ‌ని కేటీఆర్ ఇవా ళ వెల్ల‌డించారు. డిజిట‌లైజేష‌న్ పూర్తి చేసుకు న్న స‌భ్యుల‌కు ప్ర‌మాద బీమా వ‌ర్తిస్తుందని అన్నారు. ఈ  నెలాఖ‌రు నాటికి డిజిట‌లైజేష‌న్ పూర్తి చేయ‌కుంటే బీమా వ‌ర్తించద‌ని తెలి పారు. ఇవాళ డిజిట‌లైజేష‌న్ అంశంపై మాట్లాడుతూ..కొంద‌రు ఇంకా ఈ ప్ర‌క్రియ‌పై ఆస‌క్తి చూప‌డం లేద‌ని పేర్కొంటూ సంబంధిత ప్ర జాప్ర‌తినిధుల‌తో ఈ విష‌య‌మై చ‌ ర్చించారు. త్వ‌రిత‌గ‌తిన ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని కోరారు. టీఆర్ఎస్ స‌భ్య‌త్వం తీసుకున్న వా రికి వ‌చ్చే నెల ఒక‌టి నుంచి బీమా వ‌ర్తిస్తుంద‌ని వివ‌రించారు.
 

 



ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. కొత్త చార్జీలు ఇవే?

ఓవ‌ర్ టు హుజూరాబాద్ : ఎవ‌రు ఓడినా పోయేది ప‌రువే

ప‌ద ప‌ద‌వే వ‌య్యారి గాలి ప‌ట‌మా..

దుబ్బాక ఎమ్మెల్యే మమ్మల్ని ఆపలేడు ?

రామప్ప..తెలంగాణకే గర్వకారణం : హైకోర్టు

ఆ ఇద్దరూ కేసీఆర్ లో బ్రతికే ఉన్నారట...?

గడ్డిపోచ కాదు.. గడ్డపార అయ్యాను : ఈటెల

పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఐసీఐసీఐ కస్టమర్లకు షాక్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>