Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khannad411ed33-6308-4f01-8836-99473abd36ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khannad411ed33-6308-4f01-8836-99473abd36ee-415x250-IndiaHerald.jpgఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకున్నా అమ్మడు అందుకు తగిన క్రేజ్ తెచ్చుకోలేదు. ఎన్.టి.ఆర్ సరసన కూడా అవకాశం అందుకున్నా సరే పెద్దగా పాపులర్ అవలేదు. ప్రస్తుతం యువ హీరోల సరసన మాత్రమే నటిస్తున్న రాశి ఖన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. అయితే తెలుగులో Rashi-Khanna{#}Kollywood;Rashi Khanna;arya;Aryaa;Telugu;Tollywood;Yuvaతమిళంలో ఐదు.. తెలుగులో ఒకటి.. రాశి ఖన్నా రచ్చ..!తమిళంలో ఐదు.. తెలుగులో ఒకటి.. రాశి ఖన్నా రచ్చ..!Rashi-Khanna{#}Kollywood;Rashi Khanna;arya;Aryaa;Telugu;Tollywood;YuvaWed, 28 Jul 2021 16:37:35 GMTఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకున్నా అమ్మడు అందుకు తగిన క్రేజ్ తెచ్చుకోలేదు. ఎన్.టి.ఆర్ సరసన కూడా అవకాశం అందుకున్నా సరే పెద్దగా పాపులర్ అవలేదు. ప్రస్తుతం యువ హీరోల సరసన మాత్రమే నటిస్తున్న రాశి ఖన్నా తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. అయితే తెలుగులో ఆమెకు పెద్దగా ఛాన్సులు రాకున్నా తమిళంలో అమ్మడు తన ఫాం కొనసాగిస్తుంది.

ఈమధ్య బాడీ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టిన రాశి ఖన్నా స్లిమ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. సైజ్ తగ్గడమే కాదు ఇదివరకు గ్లామర్ షోలో వెనక్కి తగ్గే అమ్మడు ఇప్పుడు అందాల ప్రదర్శనలో అదరగొడుతుంది. అయితే తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా తమిళంలో మాత్రం రాశి ఖన్నా వరుస అవకాశాలు అందుకుంటుంది. కోలీవుడ్ లో ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలన్ని క్రేజీ మూవీస్ కావడం విశేషం.

సినిమాలే కాదు తన స్లిమ్ లుక్ తో ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది రాశి ఖన్నా అమ్మడు చేస్తున్న ఈ స్కిన్ షో ఆడియెన్స్ కు గిలిగింతలు పెట్టేలా చేస్తుంది. సరైన ఛాన్స్ వస్తే తెలుగులో కూడా తన ఫాం కొనసాగించాలని చూస్తున్న రాశి ఖన్నా అమ్మడు అందుకు తగిన ఛాన్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. తెలుగులో ఎలా ఉన్నా తమిళంలో మాత్రం అమ్మడు వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. అయితే రాశి ఖన్నా ఫోకస్ మాత్రం టాలీవుడ్ మీద ఉండటం విశేషం. తెలుగులో గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చిన రాశి ఖన్నా తమిళ సినిమాల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఈమధ్య వచ్చిన ఆర్య సర్పట్ట సినిమాలో కూడా రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ ఆడియెన్స్ ను అలరించింది.
 
 



తమిళంలో ఐదు.. తెలుగులో ఒకటి.. రాశి ఖన్నా రచ్చ.

రూ.200 రెమ్యునేషన్ నుంచి.. నిర్మాతగా ఎదిగిన హీరోయిన్ ?

కరోనా ఎఫెక్ట్.. టీమిండియాకు కొత్త కెప్టెన్?

ఉప్పెన దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్..!!

థియేటర్ లో ఒక వ్యక్తిని చితకబాదిన శ్రీహరి భార్య.. కారణం ఏంటి ?

నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి యువరాజ్ సింగ్ 2.5 కోట్లు.. !

ఆ విషయంలో తనకేం బాధలేదంటున్న యంగ్ హీరోయిన్

టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్.. టాలీవుడ్ హీరోల నెక్స్ట్ టార్గెట్

"మహర్షి" తమిళ్ రీమేక్ ఉన్నట్టా లేనట్టా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>