BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronab671b991-83c2-4f0a-b8f4-4bbbfc9b294e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronab671b991-83c2-4f0a-b8f4-4bbbfc9b294e-415x250-IndiaHerald.jpgమృత్యు తీవ్ర‌త‌లు ఈ క‌రోనా పెంచింది..మృత్యు గీతాలు విని విని నిరాశ‌లు నింపి వెళ్లింది. మ‌ళ్లీ క‌రోనా అలాంటి ఉత్పాత‌మో, విల య‌మో తీసుకువచ్చింది. దేశంలో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాల సంఖ్య ఊహించ‌ని రీతిలో పెరుగుతున్నందున ఇప్పుడు మ‌ళ్లీ భ యాల తీవ్ర‌త‌లూ పెర‌గ‌నున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌శాంతంగా కాలం నెట్టుకువ‌స్తున్న భార‌తావ‌నికి ఈ వార్త క‌ల‌వ‌ర‌పాటే! క‌రోనా నియంత్ర‌ణ‌లో యంత్రాంగం చేస్తున్న కృషి ఓ మేర‌కు సఫ‌లం అయిన విధంగానే ఉన్నా, ఇప్పుడు వారి స్థైర్యాన్నీ, న‌మ్మ‌కా న్నీ త‌గ్గించేలా ప‌రిణామాలు నెల‌coronaమ‌ళ్లీ మ‌ర‌ణ మృదంగంమ‌ళ్లీ మ‌ర‌ణ మృదంగంcoronaWed, 28 Jul 2021 10:21:25 GMT
మృత్యు తీవ్ర‌త‌లు ఈ క‌రోనా పెంచింది..మృత్యు గీతాలు విని విని నిరాశ‌లు నింపి వెళ్లింది. మ‌ళ్లీ క‌రోనా అలాంటి ఉత్పాత‌మో, విల య‌మో తీసుకువచ్చింది. దేశంలో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాల సంఖ్య ఊహించ‌ని రీతిలో పెరుగుతున్నందున ఇప్పుడు మ‌ళ్లీ భ యాల తీవ్ర‌త‌లూ పెర‌గ‌నున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌శాంతంగా కాలం నెట్టుకువ‌స్తున్న భార‌తావ‌నికి ఈ వార్త క‌ల‌వ‌ర‌పాటే! క‌రోనా నియంత్ర‌ణ‌లో యంత్రాంగం చేస్తున్న కృషి ఓ మేర‌కు సఫ‌లం అయిన విధంగానే ఉన్నా, ఇప్పుడు వారి స్థైర్యాన్నీ, న‌మ్మ‌కా న్నీ త‌గ్గించేలా ప‌రిణామాలు నెల‌కొన‌డం విచార‌క‌రం. కొత్త‌గా న‌ల‌భై మూడు వేల కేసులు, న‌ల‌భై ఒక్క వేల మ‌ర‌ణాలు వైర‌స్ తీవ్ర త‌కు తార్కాణం ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా స్వీయ జాగ్ర‌త్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ, త‌మ త‌మ దైనందిన కార్య‌క‌లాపా లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం కోరుతోంది.



పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డేవారికే క‌రోనా త్వ‌రగా వ‌స్తుందని వెల్ల‌డి..!

కోవిడ్ అధికారిక మరణాలు తప్పులచిట్టా

వామ్మో.. మరో కొత్త వేరియంట్.. ఎక్కడంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>